• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Illegal affair: ఎదురింటి ఆంటీ మీద కోరిక, బెడ్ రూమ్ రహస్యాలు లీక్, ఇది నా లవ్ స్టోరీ, నా ఖర్మ ఇంతే!

|

చెన్నై/ ఈరోడ్/ సేలం: భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న మహిళ చూడటానికి చాలా అందంగా ఉండేది. ఆ మహిళ ఎదురింటిలో ఉంటున్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్య అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. ఈ విషయంలో ఇరు కుటుంబ సభ్యులు గొడవలు జరిగాయి. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు తెలీకుండా ఆమె ప్రియుడు రహస్యంగా ఆమె నగ్న చిత్రాలు, బెడ్ రూమ్ వీడియోలు తీశాడు.

నీ భర్తను వదిలేసి తనతో పాటు వచ్చేయాలని, లేదంటే బెడ్ రూమ్ వీడియోలు లీక్ చేస్తానని ప్రియుడు బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. కట్టుకున్న భర్తను వదిలి పెట్టి వెళ్లలేక, ప్రియుడి టార్చర్ తట్టుకోలేక ఆమె తన లవ్ స్టోరీ మొత్తం ఓ లెటర్ లో రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Khiladi: రాత్రి భర్త, పగలు మరిది, వన్స్ మోర్ తో ఊపేసింది, భర్తకు తెలిస్తే లేపేశాడు, మరియాల్ మస్త్ మజా!Khiladi: రాత్రి భర్త, పగలు మరిది, వన్స్ మోర్ తో ఊపేసింది, భర్తకు తెలిస్తే లేపేశాడు, మరియాల్ మస్త్ మజా!

 పెళ్లి తరువాత హ్యాపీలైఫ్

పెళ్లి తరువాత హ్యాపీలైఫ్

తమిళనాడులోని ఈరోడ్ జిల్లా తలవాడికి సమీపంలోని ముదియనూర్ గ్రామంలో శివ అలియాస్ శివన్న (36), కుమారి (33) దంపతులు నివాసం ఉంటున్నారు. 15 సంవత్సరాల క్రితం శివ, కుమారిల పెళ్లి జరిగింది. శివ, కుమారి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు పిల్లలు, భార్య కుమారితో కలిసి శివ ఇంతకాలం చాల హ్యాపీగా జీవితం సాగించాడు.

ఆంటీ మీద కోరికలు

ఆంటీ మీద కోరికలు

కుమారి నివాసం ఉంటున్న ఇంటి ఎదురుగా దినేష్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఒకే వీదిలో, ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్న దినేష్, కుమారికి పరిచయం ఉంది. దినేష్ ఎదురింట్లో నివాసం ఉంటున్న కుమారి ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఇదే సమయంలో కుమారి మీద దినేష్ కు కోరిక పెరిగిపోయింది. దినేష్ కు ఇప్పటికే పెళ్లి జరిగి భార్య, 6 నెలల కుమార్తె ఉన్నారు.

ఎప్పుడు పడితే అప్పుడు ఎంజాయ్

ఎప్పుడు పడితే అప్పుడు ఎంజాయ్

తమిళనాడు వ్యవసాయ శాఖలో దినేష్ కాంట్రాక్టు బేసిక్ లో డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కుమారి మీద కోరిక పుట్టిన దినేష్ మంచి రోజు చూసి ఆమెను వాటేసుకున్నాడు. దినేష్ కోరికను కాదనలేకపోయిన కుమారి కూడా రాసలీలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచి టైమ్ చిక్కినప్పుడు కుమారి, దినేష్ ఇంట్లో, బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రియుడి పెళ్లాం ఎంట్రీతో రచ్చరచ్చ

ప్రియుడి పెళ్లాం ఎంట్రీతో రచ్చరచ్చ

ఎప్పుడు పడితే అప్పుడు దినేష్ ఎదురింటికి వెళ్లి ప్రియురాలు కుమారితో ఎంజాయ్ చెయ్యడంతో, ఎక్కువ సేపు ఆమె ఇంటిలో గడపడం గమనించిన అతని భార్య నిలదీసింది. కుమారి అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న ఆమె భర్త శివన్న సైతం భార్యకు, దినేష్ కు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. దినేష్, కుమారి విషయంలో రెండు ఇళ్లలో పెద్దపెద్ద గొడవలు మొదలైనాయి. కుమారి, దినేష్ ఇక ముందు ఎప్పుడు మాట్లాడుకోకూడదని స్థానిక పెద్దలు సూచించారు. పెద్దలు సర్దిచెప్పడంతో గొడవలు కొంచెంకొంచెం తగ్గుతూ వచ్చాయి.

నమ్మినందుకు సర్వనాశనం చేసిన ప్రియుడు

నమ్మినందుకు సర్వనాశనం చేసిన ప్రియుడు

కుమారి, శివ దంపతులు దినేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడటం పూర్తిగా మానేశారు. కుమారి సైతం దినేష్ వైపు కన్నెత్తిచూడటం మానేసింది. అయితే నీ భర్త, పిల్లలను వదిలేసి తనతో వచ్చేయాలని, తాను బాగా చూసుకుంటానని, లేదంటే నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని దినేష్ ప్రియురాలు కుమారికి ఫోన్లు చేసి బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. భర్తను వదిలి వెళ్లలేక, ప్రియుడు దినేష్ టార్చర్ తట్టుకోలేక కుమారి సతమతం అయ్యింది. రోజురోజుకు దినేష్ వేధింపులు ఎక్కువ కావడంతో కుమారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఇది నా లవ్ స్టోరీ... నాలాగా మోసపోకండి

ఇది నా లవ్ స్టోరీ... నాలాగా మోసపోకండి

కుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ప్రియుడు దినేష్ మాయం అయిపోయాడు. తన ఆత్మహత్యకు దినేష్ కారణం అని అంతుకుముందు కుమారి ఓ లెటర్ రాసి పెట్టింది. దినేష్ ను అరెస్టు చేసే వరకు తాము కుమారి శవానికి అంత్యక్రియలు చెయ్యమని ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. పరారైన దినేష్ ఎక్కడ ఉన్నా అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని సత్యమంగళం పోలీసులు హామీ ఇవ్వడంతో కుమారి కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

అక్రమ సంబంధం విషయంలో ప్రియుడు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో కుమారి ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అయితే ఇప్పటి వరకు దినేష్ ఎక్కడ ఉన్నాడో అనే విషయం పోలీసులు తెలుసుకోలేకపోయారు.

English summary
Year Ender 2020: Illegal affair, Young Woman committed suicide because of her boyfriend near Erode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X