చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Blackmail: కాలేజ్ అమ్మాయిలు టార్గెట్, ఏంకావాలో చెప్పండి, హాస్టల్ గర్ల్స్ బ్లాక్ మెయిల్, ఏం చేశారంటే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/మదురై/బెంగళూరు: అందమైన కాలేజ్ అమ్మాయిలు, హాస్టల్ గర్ల్స్ ను లొంగదీసుకుని వారికి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు, డ్రగ్స్ కలిపి ఇచ్చి నగ్నంగా పోర్న్ వీడియోలు తీశారు. తరువాత అమ్మాయిల అందాన్ని లెక్కకట్టి ఆ పోర్న్ వీడియోలు వారికి చూపించి బ్లాక్ మెయిల్ చేసి హైటెక్ వ్యభిచారం చేయించారు. కాలేజ్ అమ్మాయిలే కాకుండా హైస్కూల్స్ కు వెలుతున్న కొందరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా అసలు గుట్టు బయటపడింది. హైటెక్ రెస్టారెంట్, మొబైల్ ఫోన్లు సర్వీసు చేసే షాప్ నుంచి ఈ హైటెక్ వ్యభిచారం దందా మొదలైయ్యిందని వెలుగు చూడటంతో బాధిత కాలేజ్ అమ్మాయిలతో సహ వారి కుటుంబ సభ్యులు, పోలీసులు షాక్ అయ్యారు.

Hightec life: బిగ్ షాట్స్ కు ఆంటీలు, అమ్మాయిల పిచ్చి, సినీతారలతో స్కెచ్, కింగ్ పిన్ ల డీల్, రివర్స్ !Hightec life: బిగ్ షాట్స్ కు ఆంటీలు, అమ్మాయిల పిచ్చి, సినీతారలతో స్కెచ్, కింగ్ పిన్ ల డీల్, రివర్స్ !

 ఫేమస్ కాలేజ్ అమ్మాయిలకు ఫోన్లు

ఫేమస్ కాలేజ్ అమ్మాయిలకు ఫోన్లు


మదురైలోని తల్లాకుళం ప్రాంతంలో ఓ ప్రముఖ ప్రసిద్ది చెందిన ప్రైవేట్ కాలేజ్ ఉంది. మదురై నగరంతో పాటు అనేక ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రేవైట్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్థికి పదేపదే ఒక ఫోన్ నెంబర్ నుంచి పోర్న్ ఎస్ఎంఎస్ లు వెళ్లాయి. తన ఫోన్ కు పదేపదే పోర్న్ ఎస్ఎమ్ఎస్ లు, వీడియోలు రావడంతో ఆ విద్యార్థికి షాక్ కు గురైనారు. తనకు పదేపదే పోర్న్ ఎస్ఎమ్ఎస్ లు, వీడియోలు ఎవరు పంపిస్తున్నారు ? అని తెలుసుకోవడానికి ఆ విద్యార్థి ఒక ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశారు. అంతే అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

డబ్బులు కావాలా ? నగలు కావాలా

డబ్బులు కావాలా ? నగలు కావాలా

మేము చెప్పినట్లు చేస్తే మీకు కావలసినంత డబ్బులు ఇస్తామని, మేము చెప్పిన వ్యక్తులకు మీరు శారీరక సుఖం ఇస్తే మీకు ఏం సహాయం చెయ్యాలన్నా చేస్తామని, నగలు, డబ్బులు ఇస్తామని, మీరు సుఖపడటమే కాకుండా విలాసవంతమైన జీవితం గడపడానికి అవకాశం ఉంటుందని ఆ వ్యక్తి కాలేజ్ విద్యార్థినికి చెప్పాడు. కాలేజ్ విద్యార్థిని తల్లాకుళం పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఒక్క ఫోన్ నెంబర్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులు పోలీసులకు చిక్కిపోయారు.

సెల్ ఫోన్ షాప్ ఓనర్ స్కెచ్

సెల్ ఫోన్ షాప్ ఓనర్ స్కెచ్


తల్లాకుళం ప్రాంతంలోని విలాసవంతమైన రెస్టారెంట్ ఉంది. అదే ప్రాంతంలో ప్రముఖ ప్రైవేట్ కాలేజ్, ఓ ప్రముఖ హైస్కూల్స్ ఉన్నాయి. ఇక్కడే ఓ బ్రోకర్ మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. కాలేజ్ కు ప్రతిరోజు వచ్చి వెలుతున్న అమ్మాయిల మీద రెస్టారెంట్ నిర్వహకుడు, మొబైల్ షాప్ యజమాని కన్నుపడింది. ఎలాగైనా అమ్మాయిలను లొంగదీసుకున్ని హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహించాలని రెస్టారెంట్ నిర్వహకుడు, సెల్ ఫోన్ షాప్ యజమాని ప్లాన్ వేశారు.

 అమ్మాయిలకు అసలు రుచి చూపించారు.... అంతే !

అమ్మాయిలకు అసలు రుచి చూపించారు.... అంతే !

తమ మొబైల్ ఫోన్లు రిపేర్ చేయించుకోవడానికి కాలేజ్ అమ్మాయిలు మొబైల్ షాప్ కు వెళ్లి వస్తున్నారు. ఆ సమయంలో అమ్మాయిల మొబైల్ ఫోన్ నెంబర్లు తీసుకున్న ఆ షాప్ యజమాని వారితో పరిచయం పెంచుకున్నాడు. తరువాత కాలేజ్ అమ్మాయిలు, హై స్కూల్ అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వారిని తల్లాకుళం ప్రాంతంలోని రెస్టారెంట్ కు తీసుకెళ్లి వారికి కావలసిన రుచికరమైన ఆహారం తినిపించారు. అలా అమ్మాయిలను దగ్గర చేసుకున్న మొబైల్ షాప్ యజమాని, రెస్టారెంట్ నిర్వహకుడు తరువాత వారి అసలు స్వరూపం చూపించారు.

నీనగ్న వీడియోలు సూపర్........ నువ్వే చూడు

నీనగ్న వీడియోలు సూపర్........ నువ్వే చూడు

రెస్టారెంట్ లు, విహారయాత్రలకు కాలేజ్, హైస్కూల్స్ అమ్మాయిలను తీసుకెళ్లిన కామాంధులు వారికి చేతి ఖర్చుల కోసం వేల రూపాయాలు ఇవ్వడం మొదలు పెట్టారు. తరువాత అమ్మాయిలకు కూల్ డ్రింక్స్ లో డ్రగ్స్, మత్తు మందు కలిపి ఇచ్చి వారిని రహస్య ప్రాంతాల్లో నగ్నంగా చేసి కొందరు యువకులను రెచ్చగొట్టి పోర్న్ వీడియోలు తీశారు. మత్తులో ఉన్న అమ్మాయిలతో పోర్న్ వీడియోలు తీసిన కామాంధులు తరువాత మేము చెప్పినట్లు వినకపోతే ఈ వీడియోలు సోసల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి కాలేజ్, హైస్కూల్స్ విద్యార్థినిలతో హైటెక్ వ్యభిచారం చేయించడం మొదలు పెట్టారు.

పైసా పెట్టుబడి లేకుండా హైటెక్ వ్యభిచారం

పైసా పెట్టుబడి లేకుండా హైటెక్ వ్యభిచారం


కాలేజ్ అమ్మాయిలు చాలా మంది హాస్టల్ ఉంటున్నారు. హాస్టల్ లో ఉంటున్న కాలేజ్ అమ్మాయిలను లొంగదీసుకున్న కామాంధులు వారికి నిత్యం వైన్, బీర్లు, బిరియానీలు పంపించి వారిని హైటెక్ వ్యభిచార కూపంలోకి దింపారు. కామాంధులు చెప్పినట్లు చెయ్యడానికి నిరాకరించిన కొందరు కాలేజ్ అమ్మాయిల మీద కామాంధులు అత్యాచారం చేసి వాటిని మొబైల్ ఫోన్లు, డిజిటల్ వీడియో కెమెరాల్లో చిత్రీకరించారు.

 లగ్జరీ లైఫ్ కోసం ఆశపడిన అమ్మాయిలు !

లగ్జరీ లైఫ్ కోసం ఆశపడిన అమ్మాయిలు !


కాలేజ్ అమ్మాయిలు, హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినిలకు విలాసవంతమైన జీవితం అలవాటు చెయ్యడంతో వారు దిగజారిపోయి హైటెక్ వ్యభిచార కూపంలో చిక్కుపోయారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. గత మూడు సంవత్సరాల నుంచి కాలేజ్ అమ్మాయిలను టార్గెట్ చేసుకుని హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ముగ్గురు కామాంధులను అరెస్టు చేసి వీరు ఎంత మంది కాలేజ్ అమ్మాయిల జీవితాలతో చెలగాటంఆడారని గుర్తించి ఆ వీడియోలు మొత్తం బయటకు తీసి సోషల్ మీడియాలో వాటిని డిలిట్ చేశారు. కాలేజ్ అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారం చేయించారని వెలుగు చూడటం మదురైతో పాటు తమిళనాడులో కలకలం రేపింది.

English summary
Year Ender 2020: Terror prostitution harassment in Madurai and three arrested in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X