యూరో మిలియన్ సూపర్ డ్రా మళ్లీ సమీపిస్తోంది. ఈ సారి భారత్‌లో డ్రా తీయనున్నారు. సెప్టెంబర్ 25వ తేదీ శుక్రవారం రోజున 130 మిలియన్ యూరోల భారీ ప్రైజ్ మనీకి లాటరీ జరగనుంది. మరికొన్ని రోజుల్లో భారీ ప్రైజ్ మనీతో లాటరీ జరగనుంది. అయితే ఇందులో భారతీయులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఐరోపాలోనే అతిపెద్ద లాటరీ డ్రా అయిన యూరో మిలియన్ సూపర్ డ్రా ద్వారా 112 బిలియన్ రూపాయలు (130 మిలియన్ యూరోలు) ప్రైజ్ మనీ మీ సొంతం కావొచ్చు.
యూరో మిలియన్ సూపర్ డ్రా ఏడాదిలో కొన్ని సార్లు మాత్రమే జరుగుతుంది. అయితే జాక్‌పాట్ కొడితే భారీగానే డబ్బులు ఉంటాయి. కొడితే 9 అంకెల డబ్బు మీ సొంతం అయ్యే అవకాశముంది. ఈ డ్రాను యూకేలో సూపర్ జాక్‌పాట్ పేరుతో.. ఐర్లాండ్‌లో మెగా డ్రాస్ పేరుతో పిలుస్తారు. ఇక ఇదే డ్రాలో మరో 12 విభాగాల్లో ప్రైజులు గెలిచే అవకాశం ఉంది. అందుకే ఈ లాటరీపై ఐరోపాదేశాల్లోని ఔత్సాహికులు ఉత్సాహం చూపుతారు.
ప్రస్తుతం టికెట్ సేల్స్ జరుగుతున్నాయి. ఈ టికెట్లు కొనుగోలు చేయాలనుకునేవారు lottosmile.in అనే వెబ్‌సైట్‌ను సందర్శించి పొందాల్సి ఉంటుంది. ఆన్లైన్ లాటరీ టికెట్ సేల్స్‌లో ఈ వెబ్సైట్ ముందువరసలో ఉంది. భారత్ నుంచి కూడా ఈ టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందొచ్చు.
యూరో మిలియన్ సూపర్ డ్రాను ఎలా ఆడాలి..?
ఈ సూపర్ డ్రాను చాలా సులభంగా ఆడొచ్చు. 1 నుంచి 50 మధ్య ఐదు ప్రధాన సంఖ్యలను కోరుకోవాల్సి ఉంటుంది. లక్కీ స్టార్స్ కింద అదనంగా మరో రెండు నెంబర్లను కోరుకోవాలి. ఈ అంకెలు 1 నుంచి 12 మధ్య ఉంటాయి. కొందరు కొన్ని అంకెలను చాలా ఇష్టపడతారు. అంటే తమ పుట్టిన రోజు తేదీని, యానివర్శిరీ, లేదా ఇతర ముఖ్య రోజులకు సంబంధించిన నెంబర్లను ఇష్టపడతారు.మరి కొందరు కంప్యూటర్ జనరేట్ చేసే నెంబర్లలో ఏదో ఒకటి కోరుకుంటారు.
ఎక్కడి నుంచి ఈ లాటరీ గేమ్ ఆడొచ్చు..?
యూరో మిలియన్ సూపర్ డ్రా లాటరీని ప్రపంచ నలుమూలల ఎక్కడ నుంచైనా ఆడొచ్చు. భారత్ నుంచైనా ఆడొచ్చు. లొట్టొ స్మైల్ తరుపున ముందుగా లాటరీ టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు లొట్టొ స్మైల్ వెబ్‌సైట్‌ను మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ల నుంచి సందర్శించాలి.అంతే మీ పని చాలా తేలికవుతుంది.
ఆన్లైన్లో ఆడటం సులభం, సురక్షితం, భద్రత
అధికారిక యూరో మిలియన్ టికెట్స్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చు లేదా ఇతర ఇంటర్నేషనల్ లాటరీలను కూడా లొట్టో స్మైల్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇక యూరో మిలియిన్స్ సూపర్ డ్రాలో పాల్గొనాలంటే మీరు ఏం చేయాలంటే:
1. ముందుగా మీ నెంబర్లను ఎంపిక చేసుకోండి
2. ఆ తర్వాత ప్లే బటన్ నొక్కండి
3. డబ్బులు ఆన్లైన్లో చెల్లించండి
అంతే ఇక ప్రక్రియ పూర్తవుతుంది.
అయితే ఎక్కువ నెంబర్లు తీసుకుంటే మీకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకోసం మరికొందరితో జతకట్టి ఎక్కువ టికెట్లు తక్కువ డబ్బులతో కొనుగోలు చేయండి. ఎక్కువ టికెట్లు కొనుగోలు చేస్తే విజయావకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి.112 బిలియన్ రూపాయలు మీ సొంతం అయితే మీరేం చేస్తారు..? ఒక్కసారి ఆలోచించండి కానీ ఆలస్యం చేయకండి. ఎందుకంటే లాటరీ డ్రా కు తక్కువ సమయం ఉంది. Lottosmileలో మీ ఆన్లైన్ టికెట్లు కొనుగోలు చేయండి తద్వారా ప్రపంచంలోని అతిపెద్ద లాటరీ డ్రాలో మీరు పాల్గొనండి.
RECOMMENDED STORIES