గల్లీకి చేరిన గలీజ్ దందా.. మసాజ్ పేరుతో వలపు వల.. ఆపై బెదిరింపులు
ముంబై.. హైదరాబాద్‌కే పరిమితమైన మసాజ్ సెంటర్ల ఆగడాలు .. ఇప్పుడు విజయవాడకు చేరాయి. ఈ గలీజ్ దందా గల్లీ గల్లీకి కామన్ అయిపోయింది. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డిని .. మసాజ్ సెంటర్స్ ప్రతినిధులు వేధింపులకు గురి చేశారు. రిలాక్సేషన్ కోసం హెడ్ మసాజ్.. బాడీ మసాజ్ కోసం లోపలకు వెళ్లిన శ్రీకాంత్‌రెడ్డికి అమ్మాయిలతో వలవేశారు. వాళ్లు అతన్ని మాటలతో మాయచేసి అందంతో కైపెక్కించారు.

మగువల కౌగిలిలో..
మసాజ్
మాటున
రాసలీలలకు
తెరదీశారు.
అతను
మగువల
కౌగిట్లో
బందీ
అవ్వగానే
సీక్రెట్‌గా
సీసీ
కెమెరాల్లో
బంధించారు.
విషయం
తెలియని
శ్రీకాంత్‌రెడ్డి
..
నిర్వాహకుల
గాలానికి
చిక్కాడు.
మసాజ్
సెంటర్లో
పని
పూర్తికాగానే
..
ఇంటికివెళ్లి
రిలాక్స్
అవుతున్న
సమయంలో
అతని
వాట్సాప్
మెసేజ్‌కు
రాసలీలల
వీడియోలను
పంపించి
బెదిరించారు.
మెసేజ్
ఇక్కడితో
ఆగిపోవాలంటే
..
డబ్బులు
ముట్టజెప్పాలంటూ
బెదిరించారు.
లేదంటే
వీడియోలను
కుటుంబ
సభ్యులకు,
బంధువులకు
పంపిస్తామని
చెప్పారు.
సోషల్
మీడియాలోనూ
వైరల్
చేస్తామంటూ
భయపెట్టారు.

కనికరించని వైనం..
తన
వద్ద
డబ్బులు
లేవని
ప్రాధేయపడినా...
వాళ్లు
కనికరించలేదు.
చేసేది
లేక
చివరకు
శ్రీకాంత్
రెడ్డి
సూసైడ్
చేసుకున్నాడు.
ఆత్మహత్యకు
ముందు
..
జరిగినదంతా
సెల్ఫీ
వీడియో
తీశాడు.
విజయవాడలో
మసాజ్
సెంటర్స్‌లో
జరుగుతున్న
ఘటనలపై
పోలీసులు
చూసీ
చూడనట్లు
వ్యవహరిస్తున్నారట.
అందుకే
మసాజ్
సెంటర్స్
చాటున
మాయలీలలు
జరుగుతున్నాయి.
ఇప్పటికైనా
పోలీసులు
మాసాజ్
సెంటర్స్‌పై
నిఘా
పెంచాలని
నగర
వాసులు
కోరుతున్నారు.

జీవితాలు ఛిద్రం
మసాజ్
సెంటర్స్
పేరుతో
యువకుల
జీవితాలను
ఛిద్రం
చేస్తున్నారు.
బంగారు
భవిష్యత్
ఉన్న
వారి
జీవితాలను
నాశనం
చేస్తున్నారు.
దీనిపై
పోలీసులు
కఠిన
చర్యలు
తీసుకోవాలి.
లేదంటే
మరికొంత
మంది
జీవితాలు
ఆగమైపోయే
అవకాశం
ఉంది.