వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ విపత్కర పరిస్థితుల్లో మీ తోటి వారికి సహాయపడటం ఎలా ?

Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా భారత్‌తో సహా ప్రపంచ దేశాలు అన్నీ దిగ్బంధం అయ్యాయి. ఇలాంటి కష్ట సమయంలో కూడా మన జీవనశైలి అనుగుణంగా అందరిని దగ్గర చేయడానికి సహాయపడే విధంగా కొన్ని కంపెనీలు పనిచేస్తున్నాయి .ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక్కటే మార్గం. మీరు కూడా మీ ఇళ్లలోనే ఉంటూ బందీ లాగా ఉంటున్నారా...? అయితే ఇలాంటి సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి

సురక్షితంగా ఉండండి,అందరితో కనెక్ట్ అయి ఉండండి .

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీ ప్రియమైన వారితో కలిసి ఉండటం ఎంతైనా అవసరం. అందుకే ఎయిర్‌టెల్ మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది , మీ ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌ తో మీరు మీ మొబైల్ ఫోన్లు ,డిటిహెచ్ లు ఇంకా ఎయిర్‌టెల్ అందిస్తున్న సర్వీస్‌ల రీచార్జ్‌లను మీ ఇంటినుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఎయిర్‌టెల్ యాప్ తో వీడియో కాల్ చేసుకోవచ్చు ,ఈ వీడియో కాలింగ్ ఫీచర్ ను ఇతరులకు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ను ఎలా వాడాలో ,ఎలా రీఛార్జి చేసుకోవాలో చెప్పటానికి వాడుకోవచ్చు .ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ని ఎలా వాడాలో తెలియని వారికి నేర్పించి వారికి కూడా ఉపయోగ పడవచ్చు ఈ యాప్ ని వాడటం చాలా సులభం. మీ నిత్యావసర వినియోగ ఛార్జి బిల్లులు ,ఇన్ష్యూరెన్సులు కూడా మీ ఇంటి నుంచే కట్టవచ్చు.ఇది యూపీఐ అనుసంధానించిన యాప్ అవడం వల్ల అన్నీ లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి.

How to get connected with loved ones in this difficult times,Here is Thanks App from Airtel

సమాచారాన్ని తెలుసుకోండి, సురక్షితంగా ఉండండి

ప్రపంచం మొత్తం అష్టదిగ్బంధం అయిన ఇలాంటి విపత్కర సమయం లో, సరైన సమాచారాన్ని తెలుసుకోవడమే అత్యంత అవసరం. ఈ కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది , దాని లక్షణాలు ఏంటి మరియు దాన్ని ఎలా ఆపవచ్చు లాంటి విషయాలు ప్రజలు ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత తొందరగా ఈ వైరస్ ను ఆపవచ్చు .అలాగే అసత్య ప్రచారాలు నమ్మకూడదు. నమ్మకమైన వార్త ఛానెల్ ల నుంచి వచ్చే సూచనలు మాత్రమే పాటించాలి.ఇంకా ప్రపంచ ఆరోగ్యసంస్థ వెబ్‌సైట్స్‌ను చూడవచ్చు అందులోని సూచనలు పాటిస్తూ ఆరోగ్యం గా ఉండండి.

How to get connected with loved ones in this difficult times,Here is Thanks App from Airtel

ప్రమాదాన్ని గుర్తించండి

ఈ కరోనా వైరస్ ప్రమాదం. గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఎయిర్‌టెల్ ,అపోలో తో కలిసి 24|7 సర్వీస్ ను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ సర్వీస్ ను మీరు పొందవచ్చు.ఇందులోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ మీ ప్రశ్నలకు ,మీ సందేహాలకు సమాధానాలు ఇస్తుంది. ఈ సర్వీస్ ను లాంచ్ చేసిన 5 రోజులలోనే 73 లక్షల మంది దీన్ని వాడుతున్నారు. రాబోయే రోజులు మరింత ప్రమాదకరమైనవి ,ప్రతిఒక్కరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మనం అందరం కలిసి ఒకరికొకరం సహకరించుకొని మరింత కఠినంగా సామజిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ ను జయించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X