హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత ... ఎంతంటే ?

|
Google Oneindia TeluguNews

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్ పోర్ట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్లేట్ల రూపంలో మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 2.75 కిలోల బంగారంతో పాటు నిందితులను పట్టుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నకిలీ వీసాల కలకలం .. 26 మంది మహిళలు అరెస్ట్శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నకిలీ వీసాల కలకలం .. 26 మంది మహిళలు అరెస్ట్

కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో కూడా ఈ తరహా బంగారం తరలింపుకు ప్రయత్నం చేసి ఎందరో కేసుల పాలయ్యారు. అయినప్పటికీ దుబాయ్ , మస్కట్ తదితర ప్రాంతాల నుండి వచ్చేవారు దొడ్డి దారిన బంగారం తీసుకురావటం మాత్రం మానటం లేదు. ఫలితంగా ఎయిర్ పోర్ట్ పోలీసుల చేతిలో అడ్డంగా బుక్కవుతున్నారు.

A huge amount of gold seized at Shambhad Airport
English summary
The gold smuggling took place in the checks conducted by the airport police at Shamshabad Airport. 2.75 kg gold was mobilized from Muscat to Hyderabd in the form of plates. The case was registered by the Airport Police and investigating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X