హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దూసుకువచ్చిన డ్రైవర్ లేని లారీ, టెక్నాలజీ వల్ల కాదు....

|
Google Oneindia TeluguNews

సికింద్రాబాద్ సమీపంలోని అడ్డగుట్టలో ఓ డ్రైవర్ లేని లారీ జనాల్లోకి దూసుకువచ్చింది. దీంతో అక్కడ ఉన్న ప్రజలు కాసేపు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఎవరికి ఎలాంటీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఇసుక లోడుతో ఉన్న ఓ లారీని డ్రైవర్ వదిలివేసి వెళ్లాడు. దీంతో లారీ నిలబెట్టిన ప్రాంతంనుండి అందరు చూస్తుండగానే ముందుకు దూసుకువచ్చింది. ఇలాగే కొంత దూరం వెళ్లిన లారీ ఎదురుగా ఉన్న టూవీలర్ వాహనంతోపాటు మరో వాహనాన్ని ఢీ కొట్టి ఆగిపోయంది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

A lorry runs without a driver

దూసుకువచ్చిన లారీ ముందు ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్షంగా గుర్తించారు. ఎటావాలు ప్రాంతంలో లారీని నిలపడంతో పాటు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు సీసీ కేమేరాల ద్వార గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పారిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A driverless lorry went into the public in addagutta near Secunderabad . The people who were there afraid of it for a while. But no one could injured at the time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X