• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

స్టార్ హోటల్‌లో ముంబై యువతిపై అత్యాచారం: నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి..

|

హైదరాబాద్: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై జరుగుతున్న దారుణాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో ఏదో ఓ మూలన మహిళలు, యువతులు, బాలికలపై అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ముంబైకి చెందిన యువతిపై హైదరాబాద్ నగరంలో అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

బీజేపీ అధ్యక్షుడి రాసలీలలు - కార్యకర్తతో నగ్న వీడియో - పోలీసుల బేరాలు - కరీంనగర్ ఘటనపై బండి ఫైర్

స్నేహితుడి బర్త్ డే.. ముంబై నుంచి హైదరాబాద్‌కు..

స్నేహితుడి బర్త్ డే.. ముంబై నుంచి హైదరాబాద్‌కు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో నివసించే 23 ఏళ్ల యువతి వద్దకు మే 20న నగరానిిక చెందిన కృష్ణచౌదరి తనకు తెలిసిన మరో యువతిని తీసుకెళ్లాడు. 15 రోజులపాటు ఆమెకు ఆశ్రయం కల్పించాలని కోరడంతో ఆమె అంగీకరించి తన వద్ద ఉండనిస్తోంది. కాగా, కొన్ని రోజుల తర్వాత ముంబై యువతి స్నేహితురాలైన మరో యువతి హైదరాబాద్‌లోని తన స్నేహితుడైన జుబేర్ జన్మదినం ఉందని అక్కడికి వెళ్దామని కోరింది. దీంతో ముగ్గురు యువతులు జూన్ 11న హైదరాబాద్‌కు చేరుకున్నారు.

ముంబై యువతికి మద్యం తాగించి అత్యాచారం..

ముంబై యువతికి మద్యం తాగించి అత్యాచారం..

హైదరాబాద్ నగరంలోని ఓ స్టార్ హోటల్‌లో బస చేశారు. 13న ఆ హోటల్‌కు వచ్చిన జుబేర్ మిగితా ఇద్దరితో కలిసి ఆశ్రయమిచ్చిన ముంబై యువతికి బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత జుబేర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితురాలితో కలిసి వెళ్లిపోయాడు. మిగితా ఇద్దరు యువతులు ముంబైకి వెళ్లారు.

యువతి నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో..

యువతి నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో..

ముంబైలోనే కేసు పెట్టేందుకు బాధితురాలు సిద్దమవగా.. ఆమె నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ ఆశ్రయం పొందిన యువతి బెదిరింపులకు దిగింది. జులై న ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. ఇది గమనించిన బాధిత యువతి.. ఆ ఫొటోలను తీసేయాలని కోరింది. అయితే, అందుకు నిరాకరించడంతో బాధితురాలు చివరకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    Hyderabad Rains : రోడ్లు జలమయం.. విద్యుత్ స్తంభాలు, తీగలతో తస్మాత్ జాగ్రత్త!! | Oneindia Telugu
    ముంబై నుంచి హైదరాబాద్‌కు బదిలీ.. నిందితులపై కేసు

    ముంబై నుంచి హైదరాబాద్‌కు బదిలీ.. నిందితులపై కేసు

    ఆగస్టు 5న ముంబైలోని బాంద్రా వెస్ట్ డీసీపీ జోన్-9కి ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు.. కేసును హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ క్రమంలో జుబేర్ అతని స్నేహితురాలు, బాధితురాలి వద్ద ఆశ్రయం పొందిన యువతిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    English summary
    A mumbai girl allegedly raped in a star hotel in hyderabad
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X