• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దరఖాస్తు చేసుకోండి: 'మైఖేల్ తెలుగు'కు స్పోర్ట్స్ కంటెంట్ రైటర్స్‌ కావలెను

|

Applications are invited for the post of sports content writers in mykhel telugu

హైదరాబాద్: స్పోర్ట్స్ కంటెంట్ రైటర్స్‌కు 'మైఖేల్ తెలుగు' సదావకాశం కల్పిస్తోంది. బహుభాషా న్యూస్ పోర్టల్ అయిన వన్‌ఇండియా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించే భాగంలో క్రీడావార్తల కోసం 'మైఖేల్ తెలుగు' పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కంటెంట్ రైటర్స్‌ కోసం 'మైఖేల్ తెలుగు' దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

క్రీడలకు సంబంథించిన వార్తలపై ఎంత అనుభవం ఉంటే అంత మంచిది. పుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్ ఇలా మిగతా క్రీడల పట్ల మంచి అవగాహన కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్తలను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేయగల నైపుణ్యం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత.

ఇంగ్లీషు భాషలో వ్యవహార జ్ఞానం, వర్తమాన క్రీడా వ్యవహారాలపై అవగాహన ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల వయసు మించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులను ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ చేస్తారు.

జీతం మీ ఎక్స్‌పీరియన్స్‌ను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మీ దరఖాస్తులను ఈ మెయిల్ అడ్రస్‌కు nageswararao.m@one.in పంపించగలరు.

English summary
Applications are invited for the post of sports content writers in mykhel telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X