హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

8న తెలంగాణలో ఆటోలు బంద్.. 9న రాష్ట్రవ్యాప్త నిరసనలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ ఆటో డ్రైవర్లు ఆందోళనబాట పట్టనున్నారు. రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కనున్నారు. అందులోభాగంగా ఈనెల 8వ తేదీన రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చారు ఆటోడ్రైవర్ల జేఏసీ నాయకులు. ఈమేరకు హిమాయత్ నగర్ లోని ఏఐటీయూసీ కార్యాలయంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 8వ తేదీన ఆటోల బంద్ తో పాటు 9వ తేదీన రాష్ట్రమంతటా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

auto bandh call in telangana

అన్నీ సంఘాల నేతలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడటంతో ఈనెల 8న ఆటోల బంద్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఆటో ప్రయాణాలపై ఆధారపడేవారు ఆ రోజు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి ఉంటుంది.

English summary
Telangana Auto Drivers goes to be protest. On 8th of this month, a statewide bandh call given. The protest rallies will be held on next day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X