• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Sri reddy:రోజుకు 3, వారానికీ 7 సార్లే, హస్త ప్రయోగంపై శృంగార తార..

|

శృంగార తార శ్రీరెడ్డి ఏం చేసినా సంచలనమే. ఇండస్ట్రీ కానీ.. ఇతరులు కానీ తనకు తెలిసిన విషయాన్ని కుండబద్దలు కొట్టడంలో ఆమె తర్వాతే ఎవరైనా.. ఇండస్ట్రీలో ఎవరనీ వదల్లేదు శ్రీరెడ్డి. అందరినీ ఏదోలా కామెంట్ చేసి.. వార్తల్లో నిలిచింది. ఇటీవల గర్ల్స్, మహిళలు.. మీ వారు/ బాయ్ ఫ్రెండ్‌కు జ్యూస్ తాగించాలని చెప్పిన సంగతి తెలిసిందే. తర్వాత పురుషుల హస్త ప్రయోగం గురించి కూడా పోస్టు చేశారు. ఇక ఈ సారి మహిళల వద్దకు వచ్చారు. మహిళలు కూడా హస్త ప్రయోగం చేసుకోవచ్చని.. వైద్యులను కలిసి సమాచారం సేకరించానని చెప్పారు. తన అనుభవాన్ని జోడించి.. మీకు అందిస్తోన్న చూడండి అంటూ సజెస్ట్ చేసింది.

శీఘ్రస్కలనం.. అమ్మాయిల్లో ఇలా

శీఘ్రస్కలనం.. అమ్మాయిల్లో ఇలా

పురుషుల్లో శీఘ్రస్కలనం సమస్యపై వీడియో చేసింది శ్రీరెడ్డి. అమ్మాయిల్లో హస్త ప్రయోగం.. వాటి వల్ల లాభ నష్టాలను తెలియజేస్తూ 20 నిమిషాల వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేసింది. టాపిక్ వినగానే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈ హస్త ప్రయోగం అంటే పురుషులకు సంబంధించినదే అని అందరూ అనుకుంటారు. కానీ చాలామంది మహిళలకు కూడా దీని గురించి తెలిసి ఉండొచ్చు కానీ.. బయటకు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. మాట్లాడే ధైర్యం నాకు మాత్రమే ఉంది అని స్టార్ట్ చేశారు.

వైద్యులను సంప్రదించిన తర్వాతే

వైద్యులను సంప్రదించిన తర్వాతే

కొందరు డాక్టర్స్‌తో మాట్లాడి ఈ టాపిక్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నానని శ్రీరెడ్డి చెప్పారు. సొంత ఎక్స్‌పీరియన్స్‌ని కూడా జోడించి సమాచారాన్ని అందిస్తున్నాను అంటూ ఈ టాపిక్‌పై పచ్చిగా మాట్లాడటం స్టార్ట్ చేసింది శ్రీరెడ్డి. హస్త ప్రయోగం వల్ల అమ్మాయిలు, అబ్బాయిలకు లాభనష్టాలు చాలానే ఉన్నాయి అని చెప్తుంది. టాయ్స్ ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తుంది. తప్పకుండా పరిశుభ్రత పాటించాలని చెప్తుంది. అయితే దీనికి అడిక్ట్ అయితే బయటపడటం కష్టం అని తెలిపింది.

హస్త ప్రయోగం చేస్తే ఇక అంతే

హస్త ప్రయోగం చేస్తే ఇక అంతే


హస్త ప్రయోగానికి అలవాటు పడినవారు.. పార్టనర్‌తో సుఖం పొందలేరని చెప్తున్నారు. ఎక్కువగా హస్త ప్రయోగం ఎక్కువగా చేస్తే ఆ భాగం పాడైపోయి.. చర్మవ్యాధులు సోకి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని స్పష్టంచేసింది. హస్త ప్రయోగం వల్ల ఉపయోగాలు కూడా చాలానే ఉన్నాయని వివరించారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా క్యాన్సర్ రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుందట. యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా.. క్లియర్ చేస్తుంది. మీకు మీరు చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు ఇష్టపడతారని.. నిద్ర పట్టడంతో పాటు మైండ్ ఫ్రెష్‌గా అనిపించి యాక్టివ్‌గా కనిపిస్తారని చెప్తున్నారు శ్రీరెడ్డి.

7 మించితే డేంజరే

7 మించితే డేంజరే

హస్త ప్రయోగం అనేది వారంలో ఎన్ని రోజులు చేయొచ్చనే దానిపైనా లెక్కల్ని రివీల్ చేశారు శ్రీరెడ్డి. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రోజులో రెండు నుంచి మూడుసార్లు చేయొచ్చని.. అయితే వారంలో సగటున ఏడుసార్లు చేస్తే మంచిదని చెప్తుంది. అంతకు మించి చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తుంది శ్రీరెడ్డి. సో శ్రీరెడ్డి ఫాలోవర్స్ ఆమె చెప్పినట్టుగానే ఫాలో అయిపోండి ఇక.

English summary
daily 3 times masturbation is healthy ladies Sri reddy said to vedio.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X