హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

62 మంది, 40 కార్లు, 22 బైకులు.. ఇవన్నీ డ్రంక్ అండ్ డ్రైవ్ లెక్కలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : భాగ్యనగరంలో మందుబాబుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. తాగి రోడ్డెక్కేవారు మాత్రం పద్దతి మార్చుకోవడం లేదు. ఫుల్లుగా తాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. మందుబాబుల కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రయోజనం మాత్రం శూన్యం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. వాహనాలు సీజ్ చేస్తూ, జైలుకు పంపుతున్నా.. మందుబాబుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. వీకెండ్ వస్తే చాలు నగర యువత మత్తులో చిత్తవుతోంది.

పోలీస్‌స్టేషన్‌లో లీడర్ దౌర్జన్యం.. అపొజిషన్ కార్యకర్తపై దాడి (వీడియో)పోలీస్‌స్టేషన్‌లో లీడర్ దౌర్జన్యం.. అపొజిషన్ కార్యకర్తపై దాడి (వీడియో)

శనివారం (20.04.2019) నాడు హైదరాబాద్ లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో భారీగా పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మందుబాబులు పట్టుబడ్డారు. మోతాదుకు మించి మద్యం తాగి.. వాహనాలు డ్రైవ్ చేస్తున్న 62 మందిని అదుపులోకి తీసుకున్నారు. 40 కార్లు, 22 బైక్‌లు సీజ్ చేశారు.

drunk and drive hyderabad police caught 62 persons, 40 cars and 22 bikes
English summary
The Hyderabad traffic police caught 62 persons, 40 cars and 22 bikes during drunk and drive checks conducted last night 20th april.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X