వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోలీ కారాదు విషాద కేళి .. రసాయన రంగులతో కళ్ళు జాగ్రత్త

|
Google Oneindia TeluguNews

హోలీ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. రంగుల పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఉబలాటపడతారు. అయితే అలాంటి హోలీ వేళ జాగ్రత్తలు కూడా అవసరమని వైద్యులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ చాలామంది జీవితాల్లో విషాదాన్ని నింపుతున్న సందర్భంగా సహజసిద్ధమైన రంగులతో నే హోలీ ఆడండి . ఒకవేళ రసాయన రంగులతో ఎవరైనా హోలీ ఆడితే అది మీ కళ్ళలో పడకుండా జాగ్రత్త తీసుకోండి అంటున్నారు వైద్యులు.

హోలీకి మందు బాబులకు షాక్ ... మద్యం షాపులు మూడు రోజులు బంద్హోలీకి మందు బాబులకు షాక్ ... మద్యం షాపులు మూడు రోజులు బంద్

నేడే హోలీ .. హోలీ కారాదు విషాద కేళి

నేడే హోలీ .. హోలీ కారాదు విషాద కేళి

హోలీ అందరికీ ఇష్టమైన వసంతోత్సవం.. హోలీ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ రంగుల పండుగను జరుపుకుంటారు. అలాంటి హోలీ ఒకరి మధ్య మరొకరి అనుబంధాలనూ, స్నేహ సంబంధాలను బలోపేతం చేసే అపూర్వమైన పండుగ. నేడు హోలీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో రంగుల పండుగ ఘనంగా నిర్వహించబడుతుంది. అయితే విపరీతంగా వినియోగిస్తున్న రసాయన రంగులతో ప్రమాదాలు కూడా పొంచి ఉంటున్నాయి. కనుక హోలీ ఆడుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

సహజ సిద్ధమైన రంగులు వాడినంత వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని వాటిలో రసాయన రంగులు కలిస్తేనే చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.

 రసాయన రంగులతో కళ్ళు జాగ్రత్త , చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం సునేర్ వంటి రసాయన రంగులతో పాటు పెట్రోలు, డీజిల్ కలిపి వాడే రంగులను అసలు వాడకుండా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో దొరికే రంగుల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి. వాటి జోలికి పోకుండా నాచురల్ కలర్స్ తో హోలీ ఆడడం సురక్షితం. బాగా స్ట్రాంగ్ గా ఉండే కలర్స్ ను కూడా నేరుగా వాడటం మంచిది కాదు. ఇక పిల్లలు హోలీ ఆడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లలోకి, నోట్లోకి రసాయనిక రంగులు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నికొన్ని సందర్భాల్లో కళ్ళు పోగొట్టుకున్న ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. కాబట్టి మన శరీరంలో అత్యంత కీలకమైన ఇంద్రియాలలో నేత్రాలు ఒకటి కాబట్టి నేత్ర సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళల్లోకి కలర్ పోయిందంటే వెంటనే నీటితో కడిగి కంటి వైద్యులను సంప్రదించడం మంచిది. కళ్లు ఎర్రగా మారినా, కళ్ల వెంట నీళ్లు కారినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఇక చర్మం మీద ఎలాంటి రాష్ వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి .

సునేర్ వంటి రసాయన రంగులతో పాటు పెట్రోలు, డీజిల్ కలిపి వాడే రంగులను అసలు వాడకుండా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో దొరికే రంగుల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి. వాటి జోలికి పోకుండా నాచురల్ కలర్స్ తో హోలీ ఆడడం సురక్షితం. బాగా స్ట్రాంగ్ గా ఉండే కలర్స్ ను కూడా నేరుగా వాడటం మంచిది కాదు. ఇక పిల్లలు హోలీ ఆడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్లలోకి, నోట్లోకి రసాయనిక రంగులు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నికొన్ని సందర్భాల్లో కళ్ళు పోగొట్టుకున్న ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. కాబట్టి మన శరీరంలో అత్యంత కీలకమైన ఇంద్రియాలలో నేత్రాలు ఒకటి కాబట్టి నేత్ర సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళల్లోకి కలర్ పోయిందంటే వెంటనే నీటితో కడిగి కంటి వైద్యులను సంప్రదించడం మంచిది. కళ్లు ఎర్రగా మారినా, కళ్ల వెంట నీళ్లు కారినా వెంటనే వైద్యుని సంప్రదించాలి.

ఇక చర్మం మీద ఎలాంటి రాష్ వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి .

హోలీ కోసం సరోజినీ దేవి కంటి ఆస్పత్రి లో ప్రత్యేక ఏర్పాట్లు ...

హోలీ కోసం సరోజినీ దేవి కంటి ఆస్పత్రి లో ప్రత్యేక ఏర్పాట్లు ...

ఈసారి హోలీ కోసం తెలంగాణా రాష్ట్రంలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి లో ఆసుపత్రికి వచ్చే పేషంట్ లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించటానికి డాక్టర్లు నడుం బిగించారు. ఇక కళ్లకే కాకుండా చర్మ సంబంధమైన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి హోలీ ఆడే వేళ రసాయన రంగులకు నో చెప్పండి, కళ్లను, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఒకవేళ రసాయన రంగులు ఎవరైనా వినియోగిస్తే జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దల పర్యవేక్షణ అవసరం. అందుకే oneindia చెబుతోంది హ్యాపీ హోలీ.. ప్లే ఏ సేఫ్ హోలీ.

English summary
Holi is a super fun festival no doubt. But, if you don't take proper precautions you could end up injuring your eyes and getting skin rashes.All of us look forward to Holi every year because it is the only time when we can colour each other with gulaal and other colours! But during Holi, injuries are also very common. Doctors get a number of patients with eye problems and skin reactions.the most common health risks with regards to Holi are skin allergies and eye injuries,so oneindia requesting use natural colours and play a safe holi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X