హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చైనా స్మార్ట్ ఫోన్ల్ అంటేనే భారతీయులకు ఎక్కువ ఇష్టం.....

|
Google Oneindia TeluguNews

హైద్రబాద్ ... చైనా ఫోన్ల అమ్మకాల జోరు పెరిగింది..స్వదేశి ఫోన్ల కంటే చైనా ఫోన్ల మీదే ఎక్కువ మోజు పెంచు కుంటున్నారు...భారతీయులు..ఈనేపథ్యంలోనే ప్రతి పది వంద స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో 60 చైనా కంపనీల ఫోన్లే కోనుగోలు చేస్తున్నారు వినియోగదారులు..ఈనేపథ్యంలోనే గత మూడు సంవత్సరాల క్రితం స్వదేశీ స్మార్ట్ ఫోన్ల సంఖ్య సుమారు 43 శాతం ఉండగా ప్రస్తుతం అది పదుల స్థానం లో పడిపోయింది...దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం తమ హవా కొనాసాగించిన మైక్రోమ్యాక్స్,లావా,కార్బన్ ,ఇంటెక్స్...లాంటీ సంస్థల అమ్మకాల ప్రస్థుతానికి కుదేలయ్యాయి...

ఇక వినియోగాదారులను తమ బుట్టలో వేసుకునేందుకు చైనా కంపనీలు స్మార్ట్ ఫోన్లను టార్గెట్ గా చేసుకున్నాయి ,ఇందుకు అనుగుణాంగానే తమ వ్యుహలను అమల్లో పెట్టాయి..తక్కువ ధరతోపాటు,లెటెస్ట్ వర్షన్ లతో మార్కెట్ లోకి వచ్చాయి. 4 జీ, కెమేరా ఫోన్లు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటీ వర్షన్ లతో దూసుకువచ్చాయి.. మరోవైపు ఆన్ లైన్ అమ్మకాలంటూ... ఉదరగొట్టాయి..ఇప్పుడు నేరుగా ఆఫ్ లైన్ అమ్మకాల్లోకి దిగాయి... దీని ఫలితంగా దేశీయ ఫోన్ల కంటే అధిక శాతం చైనా స్మార్ట్ ఫోన్లు అమ్మకాలు కొనసాగిస్తున్నాయి..

i like china phone only ; indians

చైనా కంపనీలు తమ అమ్మకాల కోసం సర్వ విధాల ప్రయత్నాలు చేస్తూంటే భారత్ ఫోన్ కంపనీలు మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయి..దీనికి కారణం స్వదేశీ కంపనీలు వినియోగదారుల నాడీని పట్టలేకపోతున్నాయని విశ్లేశకులు భావిస్తున్నారు..ఈనేపథ్యంలోనే సమీప భవిష్యత్ లో చైనా ఫోన్ కంపనీల ఉత్పత్తులను అందుకునే అవకావశాలు లేవని చెబుతున్నారు..ఒక వేళ చైనా కంపనీలతో పోటీ అంటే నిజంగా ఆ దేశంతో యుద్దం చేసినట్టేనని పలువురు విశ్లేషకులు భావి
కతేస్తున్నారు..స్వదేశీ కంపనీల ఫోన్లు ఎక్కువగా వినియోగించబడాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని పలువురు వ్యాపార వేత్తలు అంటున్నారు....

English summary
i like china phone only ; indians
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X