హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డైనమిక్, ఎనర్జీ పవర్ హౌజ్ కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు: కేటీఆర్, కేసీఆర్-హరీష్ గ్రీటింగ్స్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత పుట్టిన రోజు సందర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.

షాకింగ్: 'జగన్ కోసం రూ.2000 కోట్ల ఫండింగ్!, ప్రతిగా కేసీఆర్ ఏం తీసుకున్నారంటే?'షాకింగ్: 'జగన్ కోసం రూ.2000 కోట్ల ఫండింగ్!, ప్రతిగా కేసీఆర్ ఏం తీసుకున్నారంటే?'

ఎంపీ కవితకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హ‌రీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆనందం, ఆరోగ్యం, శాంతితో ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొన‌సాగాల‌ని కేటీఆర్ ఆశీర్వ‌దించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్ర‌జాప్ర‌తినిధులు కూడా క‌విత‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు.

KCR, KTR and Harish Rao wishes MP Kavitha on her birth day

నా సోదరి, నిజామాబాద్ ఎంపీ కవితకు హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అని కేటీఆర్ పేరకొన్నారు. తన సోదరి ఎనర్జీ, డైనమిజంకు పవర్ హౌజ్ వంటి వారు అని ప్రశంసించారు. కాగా, కవిత తన సోదరుడు కేటీఆర్‌ను కలిసి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao and TRS working president KTR and former minister Harish Rao wishes MP Kavitha on her birth day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X