• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మిగిలింది 14 రోజులే : 27వ తేదీ నాటి తెలుగురాష్ట్రాల పొలిటికల్ అప్‌డేట్స్

|

హైదరాబాద్ : లోక్‌సభ సమరానికి తెరలేచింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఏపీలో 25, తెలంగాణలో 17 స్థానాలకు జరగనున్న ఎన్నికలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. విజయావకాశాలపై ఆయా పార్టీల నేతలు ధీమాతో ఉన్నా.. చివరకు ఓటర్లు ఎవరికి పట్టం కడతారోననేది సస్పెన్స్. లోక్‌సభ సమరంతో పాటే ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలకు తోడు అటు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ఢీ అంటోంది.

Live Updates: 14 days left for elections telugu states

తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ అందించేందుకు వన్ ఇండియా తెలుగు టీమ్ సిద్ధంగా ఉంది. చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు లైవ్ ఛానల్.

Live Updates: 14 days left for elections telugu states

Newest First Oldest First
8:59 PM, 27 Mar
మిషన్ శక్తి : డీఆర్డీవో శాస్త్రవేత్తలకు ప్రియాంక అభినందనలు, డీఆర్డీవోను స్థాపించింది నెహ్రూయేనని గుర్తుచేసిన యువనేత
8:59 PM, 27 Mar
మిషన్ శక్తి : డీఆర్డీవో శాస్త్రవేత్తలకు ప్రియాంక అభినందనలు, డీఆర్డీవోను స్థాపించింది నెహ్రూయేనని గుర్తుచేసిన యువనేత
8:58 PM, 27 Mar
ఢిల్లీ : అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన జితేందర్ రెడ్డి
8:41 PM, 27 Mar
మిషన్ శక్తి : మోదీ ప్రకటనపై విపక్షాల ఫిర్యాదుతో పరిశీలించాలని అధికారులను ఆదేశించిన ఈసీ
8:41 PM, 27 Mar
మిషన్ శక్తి : మోదీ ప్రకటనపై విపక్షాల ఫిర్యాదుతో పరిశీలించాలని అధికారులను ఆదేశించిన ఈసీ
8:16 PM, 27 Mar
మిషన్ శక్తి : మోదీ అంతరిక్షంలోకి వెళతారా, ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న మమతా బెనర్జీ
8:02 PM, 27 Mar
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను : సునీతా లక్ష్మారెడ్డి, తర్వలో టీఆర్ఎస్‌లో చేరతానని స్పష్టీకరణ
8:02 PM, 27 Mar
అందుకే పార్టీ వీడాలని నిర్ణయించుకున్నా, కార్యకర్తల అభీష్టం మేరకు టీఆర్ఎస్‌లో చేరాలని డిసైడయ్యా
8:01 PM, 27 Mar
తెలంగాణ : కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లోపం కనిపిస్తోంది : సునీతా లక్ష్మారెడ్డి
8:00 PM, 27 Mar
ప్రజాశాంతి పార్టీ లోగోలు వైసీపీ దొంగిలించిందని ఫిర్యాదు
8:00 PM, 27 Mar
అమరావతి : ఏపీ సీఈసీ ద్వివేదితో కేఏ పాల్ భేటీ
7:42 PM, 27 Mar
మోదీ సమక్షంలో బీజేపీలో చేరనున్న పలు పార్టీల నేతలు
7:41 PM, 27 Mar
ఈ నెల 29న తెలంగాణలో మోదీ ప్రచారం, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్‌లో బహిరంగ సభ
7:20 PM, 27 Mar
లక్నో : ఎన్నికల వేళ ఆలయాలకు వెళ్తానని యోగి ఏం తెలుసు, యూపీ సీఎంపై ప్రియాంక ఫైర్
7:08 PM, 27 Mar
ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గెలిస్తే రూ.15 లక్షలు ఇస్తానని స్పష్టంచేశారు కుటుంబరావు
7:08 PM, 27 Mar
ఏపీలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు డిపాజిట్ తెచ్చుకుంటే రూ.5 లక్షలు ఇస్తా, బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణకు డిపాజిట్ వస్తే రూ.10 లక్షలు ఇస్తానని ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ విసిరారు.
6:58 PM, 27 Mar
రాష్ట్రంలో రెండు కుటుంబాలే ఏలుతున్నాయి, మిగతావారికి అవకాశం ఇవ్వరా ? అని ప్రశ్న
6:57 PM, 27 Mar
ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం
6:51 PM, 27 Mar
మిషన్ శక్తి : ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానమి స్పష్టీకరణ
6:51 PM, 27 Mar
మిషన్ శక్తి : మోదీ ప్రకటనను తప్పుపట్టిన దీదీ, మాయావతి
6:41 PM, 27 Mar
మిషన్ శక్తి : మోదీ ప్రకటన ఎన్నికల నిబంధన ఉల్లంఘిచడమేనని ఈసీకి లేఖరాసిన సీపీఎం (లెటర్)
6:36 PM, 27 Mar
ముమ్మిడివరం జగన్ సభలో అపశృతి :కూలిన పిట్టగోడ, పలువురికి గాయాలు
6:06 PM, 27 Mar
రాష్ట్రంలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఈసీకి ఫిర్యాదు చేయనున్న విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బృందం
6:06 PM, 27 Mar
రేపు ఢిల్లీకి వైసీపీ నేతలు
6:05 PM, 27 Mar
విజయసాయి ఫిర్యాదుచేసిన వెంటనే బదిలీ ప్రక్రియ చేపట్టారు
6:05 PM, 27 Mar
బదిలీలు ఏకపక్ష నిర్ణయమని ఈసీకి ఫిర్యాదుచేసిన టీడీపీ నేతలు
6:05 PM, 27 Mar
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో టీడీపీ నేతలు జూపుడి ప్రభాకర్, సీఎం రమేశ్
6:03 PM, 27 Mar
16 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి
6:03 PM, 27 Mar
అనంతపురం కరవు జిల్లా కాదు .. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా, అనంతపురం ప్రజలన జీవన ప్రమాణస్థాయిని మెరుగుపరుస్తా : చంద్రబాబు
6:03 PM, 27 Mar
అనంతపురం కరవు జిల్లా కాదు .. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా, అనంతపురం ప్రజలన జీవన ప్రమాణస్థాయిని మెరుగుపరుస్తా : చంద్రబాబు
READ MORE

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In the next 14 days, the first phase of Lok Sabha and AP Assembly polls will be held. Focusing on the main parties, especially the youth and the women. One India Team will update 17 Lok Sabha seats in Telangana, 175 Assembly constituencies in AP and 25 Parliament Constituency news regularly. Keep on watch.. One India Live Channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more