మంత్రి పదవి నిరీక్షణ ఫలించింది.. ఇక పోర్టుఫోలియోపై ఎదురుచూపు
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో అనుమానాలు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమినిస్టర్ గా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ రెండు నెలలు గడిచినా.. మంత్రివర్గ విస్తరణ ఊసేలేదు. సరిగ్గా 71 రోజులకు కేబినెట్ విస్తరణ జరిగింది. ఆ మేరకు కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారి అనుచరులు ఆనందంలో మునిగితేలుతున్నా.. తమ నాయకుడికి ఏ శాఖ వస్తుందోననే టెన్షన్ లో ఉన్నారు.
Newest First Oldest First
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఈవిధంగా ఉండనున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్ - సంక్షేమ శాఖ, తలసాని - పౌరసరఫరాలు, ఎర్రబెల్లి దయాకర్ రావు - వ్యవసాయం, నిరంజన్ రెడ్డి - ఆర్థిక శాఖ, జగదీశ్ రెడ్డి - ఆర్ అండ్ బీ, కొప్పుల ఈశ్వర్ - విద్యాశాఖ, ప్రశాంత్ రెడ్డి - పరిశ్రమలు, శ్రీనివాస్ గౌడ్ - ఎక్సైజ్ శాఖ, మల్లారెడ్డి - విద్యుత్, ఇంద్రకరణ్ రెడ్డి - వైద్యశాఖ
READ MORE
Comments
telangana cabinet cm kcr ministers etela rajender indrakaran reddy koppula eshwar mallareddy srinivas goud తెలంగాణ మంత్రివర్గం సీఎం కేసీఆర్ మంత్రులు ఈటల రాజేందర్ ఇంద్రకరణ్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ మల్లారెడ్డి శ్రీనివాస్ గౌడ్
English summary
The Telangana Cabinet is finally decided. 10 colleagues have been selected by the CM KCR. Four of the old cabinet colleagues, along with four others, were given chance. Eatala Rajendar, Jagdish Reddy, Talasani Srinivas Yadav, Allola Indrakaran Reddy, also served as ministers in the Cabinet. Errabelli Dayakar Rao, Chamakura Malla Reddy, Vemula Prashant Reddy, Srinivas Goud, Koppula Eshwar, Singireddi Niranjan Reddy are new ministers. They will be sworn in Raj Bhavan at 11.30 am in the morning.