హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో ప్రారంభం కానున్న హెటెక్ సిటి మెట్రో రైల్

|
Google Oneindia TeluguNews

హైద్రబాద్ ..ఎప్పుడెప్పుడా అని ఏదురు చూస్తున్న అమీర్ పేట్ టూ హైటెక్ సిటి మెట్రో సర్వీసులు త్వరలోనే ప్రారంభం కానున్నట్టు మెట్రో అధికారులు తెలిపారు..ఇందులో భాగంగానే అమీర్ పేట్ నుండి హైటెక్ సిటి మార్గాన్ని కమీషనర్ ఆఫ్ మెట్రో సేఫ్టి ఉన్నతాధికారులు తనీఖీ చేశారు..దీంతోపాటు ప్రమాదం జరిగితే మెట్రో ప్రయాణం ఎంత సురక్షితమో తెలుసుకునేందుకు ఉప్పల్ నుండి హైటెక్ సిటి వరకు పలు రకాల విద్యుత్ తనిఖీలు చేసినట్టు చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫిసర్ డివిఎస్ రాజు తెలిపారు..

అనంతరరం రోలింగ్ స్టాక్స్ పనులను వారు పరీశీలించారు..కాగా తనీఖీలపై సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు రైల్ సేఫ్టి సర్టిఫికేట్ రాగానే తహైటెక్ సిటి మార్గాన్ని ప్రారంభిస్తామని తెలిపారు..

metro rail will be started soon

ఇక హైటెక్ సిటి మెట్రో మార్గం ప్రారంభం అయితే ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు మాదాపూర్ కు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పినట్టవుతోంది..

English summary
metro rail will be started soon from ameerpet to hitech city,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X