హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్ట్ సుధాకర్ అతని భార్య లోంగుబాటు

|
Google Oneindia TeluguNews

హైద్రాబాద్: మావోయిస్ట్ సెంట్రల్ కమిటి సభ్యుడు సుధాకర్ అలీయస్ సత్యాజీ ఆయన సతీమని మావోయిస్ట్ రాష్ట్ర కమిటి సభ్యురాలైన అరుణ అలియస్ నీలిమా...తెలంగాణ పోలీసుల ముందు లోంగిపోయారు..కాగా వారిని ఈరోజు డిజిపి మమహెందర్ రెడ్డి సమక్షంలో మీడియా ముందు ప్రశేశపెట్టారు... 1983లో ఇంటర్ మీడియట్ చదువుతున్న సంధర్భంలో నే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలపాలకు అకర్షితుడయ్యారు.

అనంతరం అదిలాబాద్ జిల్లా కమిటి సెక్రటరిగా పనిచేశారు అక్కడనుండి వివిధ హోదాల్లో పార్టీకి పనిచేస్తూ గత కోంతకాలంగా సెంట్రల్ కమిటిలో మెంబర్ గా ఉన్నారు.. 35 సంవత్సరాల పాటు మాయియిస్ట్ గా పని చేసిన సుధాకర్ మాట్లాడుతూ...మావో కార్యకలాపాల్లో కులవ్యవస్థ తోపాటు,అక్రమాలు పెరిగిపోయాయని ,ఆర్ధిక ,నైతిక విలువలకు చోటు లేదని అవేదన వ్యక్తం చేశారు.

moist sudhaker along his wife surrendered

ఎన్నో సమస్యలు కమిటి ద్రుష్టికి తీసుకెళ్లానని అయినా ..పరిష్కారం కాలేదని అన్నారు..అందుకే తన భార్యతో పాటు బయటకు వచ్చామని తెలిపారు.ప్రధానంగా బిహార్,జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోల అక్రమాలు ఎక్కువగా ఉన్నాయన్నారు....ఇక అరుణ మాత్రం అరోగ్తయం సహకరించకపోవడంతో తాము లోంగిపోయామని తెలిపారు....కాగా సుధాకర్ పై 25 లక్షలు,అరుణ పై 10 లక్షల రుపాయాల రివార్డ్ లున్నాయి...

English summary
Maoists Central Committee's key member Sudhakar surreender No moral values ​​are available in the committee she said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X