హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

139 మంది కాదు 36 మంది: శారీరంగా, మానసికంగా చిత్రహింసలు, డాలర్ భాయ్‌తో ప్రాణానికి ముప్పు..?

|
Google Oneindia TeluguNews

139 మంది రేప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. 139 మంది రేప్ చేశారని.. తర్వాత డాలర్ భాయ్ బెదిరించడం వల్లే అలా చెప్పానన్న యువతి గురువారం మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై లైంగికదాడి జరిగిందని పేర్కొన్నారు. 139 మంది లైంగికదాడి చేయలేదని, 36 మంది మాత్రమే అఘాయిత్యానికి ఒడిగట్టారని పేర్కొన్నది. దీంతో కేసు విచారణ మరో మలుపు తిరిగింది.

 టార్చర్ అంటే ఇదే...?

టార్చర్ అంటే ఇదే...?

39 మంది లైంగికదాడి చేశారని.. మొత్తం 53 మంది శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు వాపోయింది. డాలర్ బాయ్ చిత్రహింసలకు గురిచేశాడని వివరించింది. అతను బలవంతం చేయడం వల్లే సెలబ్రిటీల పేర్లు చెప్పాల్సి వచ్చిందని యువతి పేర్కొన్నది. డాలర్ బాయ్ కంపెనీలో ఉద్యోగం నిమిత్తం వెళ్లానని అప్పటి ఘటనను గుర్తుచేసుకుంది.

చిత్రహింసలు

చిత్రహింసలు

ఇక తనను డాలర్ భాయ్ వాడుకున్నాడని తెలిపింది. పలు విధాలుగా చిత్రహింసలకు పాల్పడ్డాడని తెలిపింది. డాలర్ భాయ్‌తో ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మాజీ భార్య ఫిర్యాదుతో ఇప్పటికే డాలర్‌ భాయ్‌పై సీసీఎస్‌ మహిళా పోలీసు స్టేషన్‌లో ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Recommended Video

RGV 'మర్డర్' సినిమా కి ఝలక్ .. రిలీజ్ వాయిదా | Ram Gopal Varma | Oneindia Telugu
36 మంది

36 మంది

9 ఏళ్లలో తనను వివిధ ప్రాంతాలే కాక ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి లైంగికదాడి చేశారని యువతి వాపోయింది. వారి స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు కూడా అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఇలా 5 వేల సార్లు అత్యాచారం చేశారని బోరున విలపించింది. లైంగికదాడి చేసిన 139 మంది పేర్లను తన ఫిర్యాదులో యువతి రాసింది. కానీ డాలర్ భాయ్ ఒత్తిడి మేరకు ఫిర్యాదు చేశానని క్లారిటీ ఇచ్చింది. కానీ నిందితుల సంఖ్య ఆ స్థాయిలో ఉండబోదు అని... 36 మంది అని చెప్పింది.

English summary
not 139, 36 members nalgonda girl told rape issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X