హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలకు ల్యాండింగ్ సమస్య !? పరిష్కరించకపోతే కష్టమే !

|
Google Oneindia TeluguNews

బర్త్ డే వేడుకలు ధూమ్ ధామ్ గా చేసుకున్నారు,ఊరికి దూరంగా ఉన్నాం కదా మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనుకున్నారు..ఏయిర్ పోర్టు ఉందన్న విషయం కూడ మరచిపోయారు ,ఇష్టారీతిన లేజర్ షోలతో పార్టీలు చేసుకున్నారు. పైలట్ల పిర్యాధుతో విద్యార్థులు బుక్ అయ్యారు.

మాధ‌వ్ పోటీ నుండి త‌ప్పుకోవాల్సిందేనా : రిలీవ్ చేయని ప్ర‌భుత్వం : ఇసి కి ఫిర్యాదు..! మాధ‌వ్ పోటీ నుండి త‌ప్పుకోవాల్సిందేనా : రిలీవ్ చేయని ప్ర‌భుత్వం : ఇసి కి ఫిర్యాదు..!

పైలట్ల కష్టాలు,

పైలట్ల కష్టాలు,

అసలే విమానాలు, వాటిలో ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎవ్వరికి తెలియదు, ఏ చిన్న సమస్య వచ్చిన వందలాది మంది ప్రాణాలు గాల్లో కలవాల్సిందే .. తాజగా కోత్త కోత్త విమానాలు సైతం ఎగిరిన కోద్ది నిమిషాల్లోనే నేలకొరుగుతున్నాయి..ఈనేపథ్యలోనే రెండు నెలల కాలంలోనే రెండు విమానాలు కుప్పకూలిన సంగతి తెలిసిందే , దీంతో విమానాల్లో అటు పైలట్లు,ఇటు ప్రయాణికులు సతమవుతుంటుంటే మరోవైపు పైలట్లు విమానాశ్రాయల వెలుపల నుండి కూడ పలు సమస్యలు ఎదుర్కోంటున్నారు ..తాజాగా శంశాబాద్ విమానాశ్రయం వద్ద కూడ పైలట్లకు ఇలాంటీ పరిస్థితి ఎదురైంది..

శంశాబాద్ లో కేసు

శంశాబాద్ లో కేసు

శంశాబాద్ ఒక అంతార్జాతీయ విమానశ్రాయం అన్ని హంగుల తోపాటు ప్రపంచలోనే మెరుగైన స్థానంలో ఉన్న ఎయిర్ పోర్టు ..అయితే అక్కడ విమానాలు దిగేందుకు అన్ని అడ్డంకులే వస్తున్నాయి....రియల్ వ్యాపారంతో పెద్ద పెద్ద అంతస్తులే విమానాశ్రయం చుట్టు వెలిశాయి..దాంట్లో జరుగుతున్న ఫంక్షన్లు ,లైటింగ్ వ్యవస్థ విమానాలు దిగేందుకు ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా శంశాబాద్ విమానశ్రయం వద్ద ఇలాంటీ సంఘటన జరిగింది. రన్ వే దగ్గరలో రషీద్ గూడకు చెందిన ఓ విద్యార్థి తన బర్త్ డే వేడుకలు చేసుకున్నాడు.ఈ సంధర్బంగా భారీ లేజర్ లైటింగ్ షో ఏర్పాటు చేశాడు.దీంతో అర్థరాత్రి వరకు వేడుకలు జరిగాయి..అయితే అంతా బాగానే ఉన్నా, అర్థరాత్రి దిగే విమానాల పైలట్లు ఇబ్బంది పడ్డారు.ల్యాండింగ్ సమయంలో లేజర్ కిరణాలు ఏటిసి టవర్ నుండి వస్తున్నాయా లేక బయటి నుండి వస్తున్నాయో తెలియక తికమక పడ్డారు .దీంతో విమానాశ్రయ అధికారులు అలర్ట్ అయ్యారు.వెంటనే ఆవిద్యార్థిపై పోలీసు కేసు పెట్టారు.

ఏటిసి నుండి లేజర్ కిరణాలు,

ఏటిసి నుండి లేజర్ కిరణాలు,

సాధరణంగా విమానశ్రం వద్ద 23 అంతస్తుల ఏటిసి టవర్ నుండి లేజర్ దీపాలతో సిగ్నల్స్ ఇస్తారు,దాంతో విమానాలు కిందకు దిగుతాయి. అయితే అలాంటీ సమయంలో బయటి నుండి రేజర్ కిరణాలు వెలువడడంతో సమస్య ఉత్పన్నమైంది..అయితే ఎయిర్ పోర్టు చుట్టుపక్కాల నిబంధనలకు విరుద్దంగా కూడ చాల నిర్మాణాలు ఉండడం ,పెద్ద పెద్ద ఫక్షన్ హళ్లు నిర్మాణం కావడంతో పలు ఫంక్షన్లు నిర్వహిస్తున్నారు..కాగా వీటిపై గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం కనిపించలేదని వాపోతున్నారు.

English summary
A case has been registered against a group of boys for allegedly using a laser-beam flashing equipment near the Shamshabad international airport
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X