India
  • search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sam-Preetham:ప్రీతమ్ గే.. సామ్‌తో రిలేషన్ షిప్ ఎలా..? బాంబ్ పేల్చిన శ్రీ రెడ్డి

|
Google Oneindia TeluguNews

సామ్-చై విడిపోయారు. అయినా వారిద్దరూ వార్తల్లో ఉంటున్నారు. వారికి సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఈ మధ్య ప్రీతమ్ గురించి ఎక్కువ చర్చ జరిగింది. వారిద్దరూ ఫ్రెండ్స్ అని.. అక్క, తమ్ముడు అని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే శృంగార తార శ్రీ రెడ్డి బాంబ్ పేల్చారు. వారిద్దరికీ సంబంధించి ఓ సంచలన కామెంట్ చేశారు.

అలా వైరల్

అలా వైరల్

ప్రీతమ్ ఒళ్లో కాళ్లు పెట్టుకున్న సమంత ఫోటో నెట్టింట్‌లో వైరల్‌గా మారింది. వెంటనే సమంత ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. సమంత విడాకుల తర్వాత ప్రీతమ్ వేసిన పోస్ట్‌ వైరల్ అయ్యాయి. విడాకులు తీసుకున్నందుకు సమంతకు కంగ్రాట్స్ చెప్పాడు.శ్రీరెడ్డి.. ఓ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రీతమ్ జుకల్కర్‌‌ మగాడే కాదంటూ.. అతనో గే అని అనుమానం వ్యక్తం చూస్తూ సమంతపై హాట్ కామెంట్ చేసింది.

అవసరం లేదు

అవసరం లేదు


సమంత పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ లింక్ పెట్టాల్సిన అవసరం లేదని శ్రీ రెడ్డి అన్నారు. తనకు తెలిసి సామ్-చై విడిపోవడానికి ప్రధాన కారణం ఇది అయితే కాదు.. సమంత సినిమాల్లోకి రాకముందు వివాహ వేడుకలకు ఆహ్వానం పలికే రిసెప్షన్ జాబ్ చేసేది. అంత చిన్న స్థాయి నుంచి వచ్చిన సమంత డబ్బు వ్యామోహంలో బంగారం లాంటి కెరియర్‌ని నాశనం చేసుకుందని మండిపడింది. బంగారు బాతుని ఒకేసారి కోసుకున్నట్టు అయ్యింది. నాగ చైతన్య ఇచ్చిన ఫ్రీడమ్‌ని మిస్ యూజ్ చేసుకుందని తెలిపింది.

వారే అలా..

వారే అలా..

కరీనాకపూర్, ఐశ్వర్యా రాయ్, శిల్పాశెట్టి లాంటి వాళ్లే.. వివాహ బంధానికి రెస్పెక్ట్ ఇచ్చి సినిమాలు చేయడం మానేశారు. బాలీవుడ్ వాళ్లే అంత రెస్పెక్ట్ ఇస్తే.. సమంతకు ఏమైంది? అని శ్రీ రెడ్డి అడిగారు. అంతేకాదు వాస్తవానికి సమంత పెద్ద హైట్ కాదు.. కలర్ కాదు.. చూడ్డానికి క్యూట్‌గా ఉంటుంది అంతే.. అలాంటి అమ్మాయి పాత జీవితాన్ని మరిచిపోయి భూమి మీద కాళ్లు లేకుండా పైకి ఎగరాలనుకుందని శ్రీ రెడ్డి విరుచుకపడింది.

సర్దుకుపోవాలి..

సర్దుకుపోవాలి..

సైడ్ వ్యవహారాలు ఖచ్చితంగా ఉంటాయి. చైతన్యకా.. సమంతకా అని క్లియర్‌గా చెప్పలేను కానీ.. నిప్పులేకుండా పొగరాదు. డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్‌తో సమంతకు సంబంధం ఉందనేది మాత్రం విశ్వసించనని కుండబద్దలు కొట్టేసింది. అతను చూడ్డానికి గే మాదిరిగా ఉంటారు. పర్సనల్‌గా తెలిసిన విషయం ఏంటి అంటే.. ప్రీతమ్ జుకల్కర్‌ గే అని పేర్కొంది. అందుకే సమంతతో చనువుగా ఉండేవాడు.. సమంత కూడా అతనితో పెద్ద ప్రాబ్లమ ఉండదు కదా అని కాస్త క్లోజ్‌గా ఉండేది. అంతేతప్ప వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనుకోవడం తప్పు అని శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Bigg Boss 5 Telugu Beauty Hamida Exclusive Interview || Oneindia Telugu
గుండెల్లో బాధ

గుండెల్లో బాధ


అంతకుముందు సమంత మాట్లాడుతూ.. విడాకులు అనేది ఒకరి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని సమంత తెలిపింది. ఈ బాధను ఒంటరిగా అనుభవించేందుకు తనకు సమయం, అవకాశం ఇవ్వాలని కోరింది. ఇలాంటి తప్పుడు కథనాలతో తనపై కనికరం లేకుండా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఎఫైర్లు, అబార్షన్లంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాటిని తాను ఎన్నటికీ అంగీకరించేది లేదని.. ప్రామిస్ చేస్తున్నానని వివరించారు. ప్రచారంలో ఉన్నవన్నీ కట్టుకథలేనని సమంత వివరణ ఇచ్చారు. ఇటు నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. వారి మధ్య ఉన్నది అక్కాతమ్ముళ్ల రిలేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రీతమ్ గే అని.. సమస్యే లేదని కొట్టి పారేశారు.

English summary
sexy star sri reddy sensationala comments. Preetham Jukalker is gay she alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X