• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

sam:మరో కీ డిషిషన్.. సోషల్ మీడియాకు దూరంగా.. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

విడిపోయిన చై-సామ్‌ను నెటిజన్లు వీడటం లేదు. అయితే అంతా సామ్‌దే తప్పు అని అంటున్నారు. సో సమంత తెగ ఇబ్బంది పడుతుందట. దీంతో ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ త్వరలో గుడ్ బై చెప్పనుందని తెలుస్తోంది. ట్విట్టర్ నుంచి వైదొలిగే ప్రయత్నంలో ఉన్నట్లు రూమర్స్ గుప్పంటున్నాయి. విడాకుల విషయం దగ్గర నుంచి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

 అంతా మీరే చేశారు..

అంతా మీరే చేశారు..

చై తో విడిపోవడానికి సమంత కారణం అని ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు. ఈ ట్రోల్స్‌పై సామ్ ప్రత్యేక్షంగా స్పందించలేదు. కానీ పరోక్షంగా చురకలు అంటిస్తునే ఉంది. అయినా నెటిజన్ల తాకిడి ఆగకపోవడంతో ఆమె కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నారని సమాచారం. ఇలా చేస్తే అవతలి వాళ్ల ఎమోషన్స్ తో సంబంధం లేకుండా పెట్టే కామెంట్ల నుంచి విముక్తి దొరుకుతుందని భావిస్తోంది. అందుకే సమంత ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుందని విశ్వసనీయ సమాచారం. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్దీ రోజులు ఆగాల్సిందే.

ఫోటోలు డిలేట్

ఫోటోలు డిలేట్

చైతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సామ్ తన ఇన్‌స్టా ఖాతా నుంచి చైతూతో కలిసి ఉన్న దాదాపు 80 ఫోటోలను తొలగించేసింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, పెట్ డాగ్స్‌తో ఉన్న ఫొటోలు మినహా సామ్-చైతూ ఇద్ద‌రు కలిసి ఉన్న ఫోటోలను మెల్ల‌గా ఒక్కొకటి తన ఇన్ స్టాలో లేకుండా రీ మూవ్ చేస్తోంది. కొన్నిరోజులకి తన ఖాతాలో ఎక్కడ చైతూ గుర్తులు లేకుండా చెరిపేయడం ఖాయమని అందరూ అంటున్నారు.

Extreme Mountaineering : Solo To The South Pole – “Not Bad For A Girl!”
ఏం చేద్దాం..

ఏం చేద్దాం..


అంతకుముందు సమంత మాట్లాడుతూ.. విడాకులు అనేది ఒకరి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని సమంత తెలిపింది. ఈ బాధను ఒంటరిగా అనుభవించేందుకు తనకు సమయం, అవకాశం ఇవ్వాలని కోరింది. ఇలాంటి తప్పుడు కథనాలతో తనపై కనికరం లేకుండా దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. ఎఫైర్లు, అబార్షన్లంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి వాటిని తాను ఎన్నటికీ అంగీకరించేది లేదని.. ప్రామిస్ చేస్తున్నానని వివరించారు. ప్రచారంలో ఉన్నవన్నీ కట్టుకథలేనని సమంత వివరణ ఇచ్చారు. ఇటు నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారు విడిపోవడానికి సమంత స్టైలిష్ ప్రీతమ్ కూడా ఒక కారణం అంటూ అతడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్, సమంతతో కలిసి ఉన్న పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ విషయం గురించి సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్.. వారి మధ్య ఉన్నది అక్కాతమ్ముళ్ల రిలేషన్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ ట్రోల్స్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రీతమ్ గే అని.. సమస్యే లేదని కొట్టి పారేశారు. అయినా వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు సమంత ఏకంగా.. సోషల్ మీడియాకే దూరంగా ఉండనుంది.

English summary
actress samantha make a key decision about social media. she may be remove her social media accounts sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X