• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

స్వాతి నాయుడు వీడియోలే బెటర్.. శ్రీరెడ్డివి బాగోలేవు... ఫైర్ బ్రాండ్ ట్వీట్, ఫ్యాన్స్ ఫైర్...

|

స్వాతినాయుడు.. యుట్యూబ్ శృంగార తార.. శ్రీరెడ్డి కాసింగ్ కౌచ్ పేరుతో ఫేం అయ్యారు. ఇద్దరూ ఇద్దరే.. అయితే ఇటీవల శ్రీరెడ్డి మెగాస్టార్ చిరంజీవి ఆచార్య టీజర్‌పై ట్వీట్ పారేసుకున్నారు. అంతేకాదు ఎన్టీఆర్‌ను ప్రశంసించారు. దీంతో మెగా ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. శ్రీ రెడ్డిపై ఒంటికాలిపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం పదండి.

లీడ్ రోల్ దొరకదు..

మెగాస్టార్ టీజర్ బాగోలేదని శ్రీరెడ్డి సాహసం చేశారు. వరసగా ట్వీట్లు చేయడంతో.. రంగంలోకి ఫ్యాన్స్ దిగారు. ఒక్కొక్కరు ఒకలా రియాక్ట్ అవుతున్నారు. ఎంత ట్రై చేసినా లీడ్ రోల్ దొరకదని ఒకరు అన్నారు. లీడ్ ఏంటీ క్యారెక్టర్ కూడా దొరకదు అని మరొకరు కామెంట్ చేశారు. ఇలా శ్రీ రెడ్డికి రీ ట్వీట్ల దండయాత్ర కొనసాగుతోంది. చిరంజీవిపై ట్వీట్ చేసి శ్రీరెడ్డి తేనే తుట్టేనే కదిపినట్టయ్యింది. ఇక హాట్ కోరం ఫ్యాన్స్ అయితే మరీ రెచ్చిపోతున్నారు.

భర్తతో కాజల్ అగర్వాల్ రొమాంటిక్ మూమెంట్స్.. తరగని అందంతో

ఆ సినిమాల్లో మాత్రం..

లీడ్ రోల్ అనే ట్వీట్‌కు మరొకరు స్పందించారు. లీడ్ ఇస్తారు.. కానీ టాలీవెడ్ తెరపై మాత్రం కాదన్నారు. బ్లూ ఫిల్మ్‌లో ఇస్తారు అని హాట్ కామెంట్ చేశారు. మరొకరు శ్రీరెడ్డి పొగిడిన యాక్టర్ ఎన్ని పైసలు ఇచ్చారో అని పచ్చిగా మాట్లాడారు. ఇంకొకరు అయితే తెరపైకి స్వాతినాయుడు పేరు తీసుకొచ్చారు. స్వాతి నాయుడు వీడియోలు బాగుంటాయని చెప్పుకొచ్చారు. శ్రీరెడ్డి బాగుండటం లేదని తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు.

అర్ధనగ్న ప్రదర్శనతో..

అర్ధనగ్న ప్రదర్శనతో..


శ్రీరెడ్డి చేసిన ట్వీట్ అగ్గిరాజేసింది. ఇద్దరు తారల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని కొందరు అంటున్నారు. దానికి తగినట్టుగానే అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఆమెకు తగినట్టుగానే దిగజారి మరీ కామెంట్లు చేస్తున్నారు. ఈ గొడవపై చిరు కోటరి స్పందించలేదు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఎవరిపై కామెంట్ చేసినా రియాక్ట్ కాలేదు. ఆమె అలానే విమర్శలు చేస్తోందని వదిలేశారు. కానీ కాస్టింగ్ కౌచ్ గురించి శ్రీ రెడ్డి ఫిల్మ్ చాంబర్ వద్ద అర్దనగ్నంగా చేసిన నిరసన ప్రదర్శన మాత్రం అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

  Usman Khawaja 'Undresses' During BBL Game, Leaves Fans in Disbelief
  పబ్లిషిటీ స్టంటేనా..?

  పబ్లిషిటీ స్టంటేనా..?

  శ్రీరెడ్డి పదే పదే ఒక్కో నటుడిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తనకు అవకాశాలు ఇస్తామని ఇవ్వలేదని వాపోయారు. పవన్ కల్యాణ్ లక్ష్యంగా కూడా విమర్శలు చేశారు. వారి అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక దగ్గుబాటి అభిరామ్ తనకు అవకాశాలు ఇస్తానని వాడుకొన్నాడని చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ ఫ్యామిలీ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ శ్రీ రెడ్డికి మాత్రం కావాల్సినంతా పబ్లిసిటీ మాత్రం వచ్చేస్తోంది. తాను ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు. శ్రీ రెడ్డి కూడా స్వాతి నాయుడు లాగా మీడియాను తనవైపు తిప్పుకొంటున్నారా అనే అనుమానం కలుగుతోంది.

  English summary
  swathi naidu videos better than sri reddy actor chiranjeevi fans reacts fire brand tweets.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X