తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఖైరతాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖైరతాబాద్ ఒకటి. హైదరాబాద్ జిల్లాలో ఖైరతాబాద్ నియోజకవర్గం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ఎ మ్మెల్యేగా భారతీయ జనతా పార్టీకి చెందిన చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ మీద గెలుపొందిన రామచంద్రారెడ్డి మొత్తం 53,102 ఓట్లు సాధించారు.దానం నాగేందర్‌కు 32,256 ఓట్లు వచ్చాయి.
Comments
telangana assembly elections 2018 five state assembly elections 2018 telangana telangana election infographics telangana key constituencies telangana constituencies తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2018 Khairatabad danam nagender
English summary
Khairtabad vidhan sabha constituency is one of the 119 Vidhan Sabha constituencies of Telangana state of central India. Khairtabad belongs to Hyderabad district in the state of Telangana, India. In the 2014 Khairtabad legislative election Chintala Rama Chandra Reddy of Bharatiya Janata Party (BJP) was elected as the MLA. Chintala Rama Chandra Reddy of BJP had obtained 53,102 votes against Danam Nagender of INC who attained 32,256 votes.
Story first published: Monday, December 3, 2018, 13:29 [IST]