క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా పనిచేస్తా .. బెర్త్ దక్కకపోవడంపై అసంతృప్తి లేదన్న హరీశ్
Recommended Video
హైదరాబాద్ : తనకెలాంటి బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సందర్భంగా హరీశ్ రావుకు చోటు లభించకపోవడంపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ తనకు ఏ బాద్యత అప్పగించిన నిర్వర్తిస్తానని తేల్చిచెప్పారు.
క్రమశిక్షణ
గల
సైనికుడిని
..
టీఆర్ఎస్
పార్టీలో
తాను
క్రమశిక్షణ
గల
సైనికుడినని
స్పష్టంచేశారు
హరీశ్
రావు.
మంత్రివర్గ
విస్తరణలో
సామాజిక
సమీకరణాలు,
జిల్లాలు,
వివిధ
అంశాల
ప్రాతిపదికన
తీసుకొని
చేపట్టారని
గుర్తుచేశారు.
ఈ
సారి
కొత్తగా
ఆరుగురికి
చోటు
దక్కడం
...
వివిధ
అంశాల
నేపథ్యంలో
కూర్పు
జరిగిందని
వివరించారు.
కేబినెట్
లో
తనకు
బెర్త్
దక్కకపోవడంపై
ఎలాంటి
అసంత్రుప్తి
లేదని
చెప్పారు.
సోషల్
మీడియాలో
తన
పేరుతో
జరుగుతున్న
ప్రచారానికి
తెరదించాలని
కోరారు.
ఈ
ప్రచారంతో
తనకు,
అనుయాములకు
సామాజిక
మాధ్యమాల్లో
జరిగే
ప్రచారానికి
సంబంధం
లేదన్నారు.
తనకు
ఎలాంటి
సేనలు,
గ్రూపులు
లేవని
తేల్చిచెప్పారు.
ఏ
పని
అప్పగించినా
నిర్వర్తిస్తా
...
తనకు
ఏ
పని
అప్పగించినా
...
నిర్వర్తిస్తానన్నారు
హరీశ్
రావు.
సీఎం
కేసీఆర్
అప్పగించిన
పని
బాధ్యతాయుతంగా
చేపడుతానని
స్పష్టంచేశారు.
పార్టీ
ఉన్నతి
కోసం
క్రమశిక్షణ
గల
సైనికుడిగా
పాటుపడుతానని
..
అసత్య
ప్రచారాన్ని
మానుకోవాలని
హితవు
పలికారు.