వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమేజాన్ ఆఫర్స్: 10బెస్ట్ సెల్లింగ్ మొబైల్ ఫోన్స్, ఈఎంఐ లేదు, రూ.2వేల తగ్గింపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అప్ని దుకాన్ కంటే ఎక్కువ తగ్గింపు ఆఫర్లతో మీ ముందుకు వచ్చింది ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమేజాన్. అమేజాన్ ఇండియా దేశ వ్యాప్తంగా ఈ ఆఫర్లను అందజేస్తోంది. ఈ వేసవిలో ఎక్ఛేంజ్ ఆఫర్లతోపాటు హైఎండ్ ఫోన్లపై కూడా తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది.

10 బెస్ట్ మొబైల్ ఫోన్లపై అందిస్తున్న భారీ తగ్గింపులు:

బుధవారం మధ్యాహ్నం 3గంటల నుంచి ఎంఐ స్మార్ట్ ఫోన్లను భారీ తగ్గింపుతో అందించనుంది. వీటిపై ఓ కన్నేసి ఉంచండి.

10 Best Selling Mobile Phones at Amazon, No Cost EMI, Extra Rs.2000 Off

ఫేస్ లాక్ ఫీచర్‌తో కూడిన హానర్ 7ఎక్స్ ఫోన్‌పై రూ. 2వేల అదనపు తగ్గింపు.

వీవో స్మార్ట్ ఫోన్ కార్నీవాల్ ప్రారంభమైన సందర్భంగా వీవో మొబైల్స్ ఈఎంఐ కాస్ట్ లేకుండా అందించడం జరుగుతోంది. అంతేగాక, రూ. 3వేల వరకు తగ్గింపు అందిస్తోంది(షరతులు వర్తిస్తాయి).

మోటో జీ5 ప్లస్‌పై అదనంగా రూ.1000 తగ్గింపు పొందండి.

ఇన్ఫోకస్ టర్బో 5ప్లస్ రాయల్ గోల్డ్ వేరియంట్‌ను కేవలం రూ.7999కే అందుకోండి.

6జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ గల వన్ ప్లస్ 5టీ స్మార్ట్ ఫోన్లను ఈఎంఐ కాస్ట్ లేకుండా అందుకోండి. ఎక్ఛేంజ్ ఆఫర్లు కూడా కలదు(షరతులు వర్తిస్తాయి).

నోకియా 6పై 22శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అయితే, ఇది పరిమిత కాలపు ఆఫర్ మాత్రమే. త్వరపడండి.

ఎల్‌జీ వీ30 ఓఎల్ఈడీ ఫుల్ విజన్ స్మార్ట్ ఫోన్ పై అమేజాన్ బెస్ట్ ఆఫర్ అందిస్తోంది. వెంటనే అమేజాన్‌ను సందర్శించండి.

వన్ ప్లస్ 5టీని ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి రూ.1,500 వరకు క్యాష్ బ్యాక్ పొందండి.

అమేజాన్ సైట్‌ను సందర్శించి రూ.5000ల కంటే తక్కువ ధర గల ఫోన్లను కొనుగోలు చేయండి.

English summary
The summer is here, which Online outlet better than 'Apni Dukaan' with maximum discounts and path-breaking offers. Amazon India is one of the most trusted online stores, because of there brand integrity and efficient delivery all over the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X