వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100 మిలియన్ల డోస్: జనవరి వరకు కోవిషిల్డ్, ఫిబ్రవరి వరకు మరిన్ని మిలియన్ల వ్యాక్సిన్..

|
Google Oneindia TeluguNews

గుడ్ న్యూస్... కోవిషిల్డ్ వ్యాక్సిన్ జనవరి నాటికి అందుబాటులోకి రానుంది. 100 మిలియన్ల డోసులు అందజేస్తామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదర్ పూనావల్లా పేర్కొన్నారు. కోవిషిల్డ్ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావం చూపుతోందని.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తోందని తెలిపారు. ఫిబ్రవరి నాటికి మిలియన్ల డోసులు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.

ఇప్పటికే 40 మిలియన్ డోసులను ఉత్పత్తి చేశామని పూనావల్లా తెలిపారు. ఒక్కో వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.250 కన్నా.. అంతకన్నా తక్కువకు కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. అయితే ప్రైవేట్ మార్కెట్‌లో మాత్రం ధర కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయించే ఛాన్స్ ఉంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు కొంత నగదు వస్తుందని తెలిపారు. వ్యాక్సిన్ రూపకల్పనపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుందని.. సమర్థతపై సంతృప్తిగా ఉందని తెలిపింది.

100 Million Doses By Jan, Says Adar Poonawalla On Oxford Vaccine

బ్రిటన్, బ్రెజిల్‌లో చేసిన పరీక్షల ఆధారంగా ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనెకా 90 శాతం ప్రభావం చూపుతోంది

Recommended Video

India will host Group of 20 Summit in 2023 | Oneindia Telugu

. అయితే ఫైజర్, మోడెర్నా కంటే కోవిషిల్డ్ చౌకగా లభిస్తోంది. దీనిని ఫ్రీజులో పెట్టి ట్రాన్స్ పోర్ట్ కూడా చేయొచ్చు. నిల్వ చేసి.. పేద దేశాలకు కూడా పంపిణీ చేయొచ్చు.

English summary
100 million doses of Covishield - a vaccine that this morning was said by its manufacturer to be 90 per cent effective in protecting against the novel coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X