వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రహస్యాలు అందించిన అధికారి: భారీ కుట్ర పన్నిన 11 మంది అరెస్ట్

ఉత్తర ప్రదేశ్‌లో పదకొండు మంది ఐఎస్ఐ ఏజెంట్లను ఏటీఎస్ పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో పదకొండు మంది ఐఎస్ఐ ఏజెంట్లను ఏటీఎస్ పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. నోయిడా, సీతాపూర్, లక్నోలలో ఈ అరెస్టులు జరిగాయి. వీరంతా భారీగా కుట్రకు ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.

 11 Arrested after ISI Network Spying on Army Busted

ఉత్తర ప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు వీరి కుట్రను భగ్నం చేశారు. సైన్యంలో అధికారిగా చేరిన ఒకరు ఐఎస్ఐ ఏజెంట్లకు రహస్య సమాచారాలు, కీలక వివరాలు అందచేస్తున్నట్లుగా ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. విచారణ కొనసాగుతోంది.

English summary
The Uttar Pradesh Anti Terrorism Squad (ATS) in a joint operation with Military Intelligence on Tuesday busted an ISI supported spying network and arrested 11 people from Delhi and other parts of UP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X