వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11 ఏళ్లకే అమెరికాలో భారత సంతతి బాలిక బిజినెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: పదకొండేళ్ల వయస్సులోనే సొంత వ్యాపారాన్ని ప్రారంభించి అబ్బురపరుస్తోంది అమెరికాలోని భారత సంతతి బాలిక మీరా మోడీ. మీరా న్యూయార్క్ సిటిలో ఆరో గ్రేడ్ చదువుతోంది. సురక్షితమై రహస్య పాస్‌వర్డ్‌లను సృష్టించి వినియోగదారులకు విక్రయిస్తంది.

11 year old Indian origin girl in US sells cryptographically secure passwords

పాస్‌వర్డ్‌ల సృష్టి కోసం దశాబ్దాలుగా వినియోగిస్తున్న డైస్ వేర్ విధానాన్ని ఈ చిన్నారి అనుసరిస్తోంది. డైస్ వేర్... ఒక ప్రత్యేక సంకేత భాషా వ్యవస్థ. ఇందుకోసం ఆ చిన్నారి ప్రత్యేక వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసుకుంది. ఒక్కో పాస్ వర్డ్‌కు సమారు రూ.130 వసూలు చేస్తోంది.

మీరా తల్లి జూలియా యాంగ్విన్ రచయిత, పాత్రికేయురాలు. తన పుస్తకం కోసం ఒక పాస్‌వర్డ్‌ను సృష్టించాలని మీరాను తల్లి కోరారని, ఆ సమయంలోనే తనకు ఈ వ్యాపారం గురించి ఆలోచన వచ్చిందని మీరా మోడీ చెబుతోంది.

English summary
An enterprising 11-year-old Indian-origin girl in the US has started her own business selling cryptographically secure passwords generated by dice rolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X