వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో దారుణం: బాలికపై గ్యాంగ్ రేప్, సాయం కోసం అర్థిస్తే.. మళ్లీ మరొకరు..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లక్నో: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఉదంతమిది. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సాయం కోసం ఆమె అర్థించగా ఆ దారిన వెళుతున్న మరో వ్యక్తి కూడా .. తన కోరిక తీర్చుకుని వెళ్లిపోయాడు.

యూపీ రాజధాని లక్నోకు సమీపంలోని సరోజినీ నగర్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలిక(15) ఇంటికి అవసరమైన సరుకులు కొనుక్కునేందుకు బయటికి వెళ్లింది.

15-year-old cancer survivor gang-raped in Uttar Pradesh; raped again when seeks help from passerby

ఇది గమనించిన సుమిత్, అతడి స్నేహితుడు వీరేంద్ర ఆమెను అటకాయించి, బలవంతంగా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడా ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ బాలిక ఆ దారిలో వెళుతున్న శుభమ్ అనే వ్యక్తిని సాయం కోసం అర్థించింది.

అయితే అతడు సాయం చేయకపోగా అదే అదనుగా భావించి తన కోరికను కూడా తీర్చుకుని ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే సుమిత్, వీరేంద్రలను అరెస్టు చేసిన వారు శుభమ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

English summary
A 15-year-old cancer survivor was allegedly gang-raped by two youths in Sarojini Nagar area. She was again raped by one person whom she asked for help. Confirming the incident police said the incident took place Friday night when the girl had gone out to meet an acquaintance. The alleged victim had gone to buy groceries when the acquaintance Shubham convinced her to come along with him. However, he took her to a secluded place where he and his friend, Sumit, raped her and fled from the spot. The girl was raped for the second time in the day when she sought help from a passerby.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X