వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్జీ తెచ్చిన గుండెపోటు.. 16 ఏళ్ల యువకుడు మృతి!

|
Google Oneindia TeluguNews

పబ్జీ ఆటకు మరో యుయకుడు బలయ్యాడు. ఆరుగంటలపాటు గేమ్‌లోనే మునిగిన 16 యెళ్ల విద్యార్థి గుండేపోటుతో కుప్పకూలాడు..మధ్యహ్నాం నుండి సాయంత్రం ఏకధాటిగా 6గంటలు ఆడిన విద్యార్థి చివరికి గేమ్‌లో ఓడిపోవడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడని , మృతి చెందిన విద్యార్థి మంచి స్విమ్మర్ అని కుటుంభసభ్యులు తెలిపారు.

16-year-old boy died playing mobile game PUBG

మధ్యప్రదేశ్‌‌లోని నిముచ్‌‌కు చెందిన ఫర్ధాన్ ఖురేషీకి 16 సంవత్సరాలు. రెండు రోజుల క్రితం మధ్యహ్నాం జోజనం చేసిన తర్వాత పబ్జీగేమ్‌లో మునిగి పోయాడు. మధ్యాహ్నాం నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పబ్జీ ఆడుతూ గుండేపోటుతో కుప్పకూలి పోయాడు. కుటుంభ సభ్యులు హుటాహుటిన అసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రికి వెళ్లే దారిలోనే పూర్తిగా పల్స్ పడిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ఇలా అవేశానికి గురైనప్పుడు గుండేపోటు వస్తుందని డాక్టర్లు వివరించారు.

కాగా పబ్జీ అడుతున్న సమయంలో ఖురేషీ పేల్చండి, పేల్చండీ అంటూ అరిచాడని, ఆ తర్వాత తన చేతిలోని మొబైల్ ఫోన్‌తో పాటు చెవిలోని ఇయర్ ఫోన్స్ విసిరి పారేసడని ఖురేషీ సోదరి తెలిపింది. ఓడిపోయిన తన మిత్రుడి వల్లే ఓడిపోయానంటూ కుప్పకూలిపోయినట్టు ఆమే చెప్పింది.

English summary
Furkan Qureshi, a 16-year-old boy in Neemuch died due to cardiac arrest while continuously playing mobile game PUBG in Madhya Pradesh .Dr Ashok Jain,Cardiologist says,"He was brought without pulse. We tried to resuscitate him but we couldn't.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X