బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాదేదీ అక్రమ నగదు రవాణాకు అనర్హం.. కారు టైరులో 2 కోట్లు తరలింపు (వీడియో)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : లోక్ సభ ఎన్నికల వేళ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తీరొక్క రూపంలో అక్రమ నగదు తరలించేందుకు నానా పాట్లు పడుతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు. ఎన్నికల సంఘం అధికారులు నిఘా పెంచడంతో వివిధ మార్గాల్లో అక్రమ నగదు రవాణాకు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో తాజాగా బయటపడ్డ సంఘటన విస్మయం కలిగిస్తోంది.

ఆ ఘనత కేసీఆర్‌దే..! స్థానిక సంస్థల పోరుకు 'బీసీ' సెగ..! ఎన్నికల వాయిదాకు డిమాండ్ ఆ ఘనత కేసీఆర్‌దే..! స్థానిక సంస్థల పోరుకు 'బీసీ' సెగ..! ఎన్నికల వాయిదాకు డిమాండ్

బెంగళూరు నుంచి శివమొగ్గకు అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల 30 లక్షల రూపాయలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు పట్టుకున్నారు. కారు స్పేర్ టైరులో 2000 రూపాయల నోట్ల కట్టలను అమర్చి నిందితులు చాకచక్యంగా తరలిస్తుండటంతో.. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడి చేశారు. ఎన్నికల ఖర్చుల కోసమే ఈ అక్రమ నగదును తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కేసు ఫైల్ చేశారు.

2.3 Crore Cash Seized From Cars Spare Tire In Karnataka
English summary
The Income Tax department has had its hands full this election season, with various incidents of cash being seized from across the country. In its latest haul, the department busted Rs. 2.3 crore in cash from the spare tyre of a car travelling from Bengaluru to Shivamogga in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X