వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీలో మహిళ జవానులు... 100 పోస్టులకు 2 లక్షల మంది...!

|
Google Oneindia TeluguNews

ఒకప్పుడు ఆర్మీలో ఉద్యోగాలంటే ఎవరు వెళ్లేవారు కాదు..కాని ఇప్పడు ఆర్మీ అంటే క్రేజ్‌గా మారింది. దేశ రక్షణలో తాము సైతం అంటు పలు రాష్ట్రాల నుండి యువత ఆర్మీలో చేరేందుకు పరుగులు తీస్తున్నారు. అయితే యువతే కాదు యువతుల్లో కూడ ఆర్మీ ఉద్యోగాలు చేయాలనే ఆకాంక్ష విపరీతంగా పెరిగింది.

అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు ఆర్మీలో మేము సైతం అంటున్నారు. పలు రంగాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్న మహిళలకు ఇప్పటివరకు మాత్రం అవకాశం లేదు. ఎయిర్ ఫోర్స్, నేవీల్లో మహిళల్లో ఉద్యోగాలు చేస్తున్నా...ఆర్మీలో మాత్రం వారికి అవకాశం ఇవ్వలేదు... దీంతో మొదటి సారిగా ఆర్మీలో మహిళల జవాన్లకు అవకాశం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

2 lakh applied for 100 woman army jawans

మహిళా జవానులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని మొదటి సారిగా భారత అర్మీ నిర్ణయించింది. దీంతో ముందుగా వంద పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుద చేసింది. దీంతో అనుహ్యామైన స్పందన వచ్చింది.. వందపోస్టులకు గాను సుమారు రెండు లక్షల మంది అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. దీంతో ఖంగు తిన్న ఆర్మీ అధికారులు ఆర్మీలో ప్రత్యేకంగా మహిళ జవానుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

English summary
For the first time, the Indian Army has decided to take female jawans into army. With this, the notification has been given for a hundred posts. about these posts Approximately 2 lakh candidates applied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X