వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగ్నంగా చేసి అలా చేశారు, టాయిలెట్లు కడిగించారు. జూనియర్లు ఏం చేశారంటే ?

కేరళలో జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్లను సస్పెండ్ చేస్తూ ఆయా కాలేజీ యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకొన్నాయి. కేరళలోని పాలిటెక్నిక్ కాలేజీలో జూనియర్ విధ్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడిన ఎనిమది మంద

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం :ర్యాగింగ్ పేరుతో జూనియర్ విధ్యార్థులను వేధించి, ని హింసించిన సీనియర్లపై వేటు పడింది. పాలిటెక్నిక్ కళాశాలలో , మెడికల్ కాలేజీలో జూనియర్ విధ్యార్థుల పట్ల అసభ్యంగా, అనాగరికంగా ప్రవర్తించిన సీనియర్లపై వేటు వేశాయి కళాశాల యాజమాన్యాలు. పాలిటెక్నిక్ కశాలలో నగ్నంగా చేసి ఐదుగంటలపాటు చేయకూడని పనులు చేసిన 8మంది ని, మెడికల్ కాలేజీ లో జూనియర్లను వేధించిన 21 మందిపై సస్పెండ్ వేటు పడింది.

నగ్నంగా చేసి సీనియర్లు ఐదుగంటలపాటు అలా చేశారు....నగ్నంగా చేసి సీనియర్లు ఐదుగంటలపాటు అలా చేశారు....

కేరళలోని పాలిటెక్నిక్ కళాశాలలోని జూనియర్ విధ్యార్థిపై సీనియర్ విధ్యార్థులు ర్యాగింగ్ పేరుతో నగ్నంగా చేసి చేయకూడని పనులు చేశారు. దీంతో ఆ విధ్యార్థి కిడ్నీలు చెడిపోయాయి. ప్రస్తుతం ఆ విధ్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటనకు పాల్పడిన ఎనిమిది మంది సీనియర్ విధ్యార్థులపై కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకొంది.

మరో వైపు కేరళలోని మలప్పురంలోని మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు జూనియర్ విధ్యార్థి చిత్రహింసలు పెట్టారు. నగ్నంగా చేసి టాయిలెట్లు క్లీన్ చేయించారని ఆరోపించారు.

 29 students suspended for ragging in kerala

జూనియర్ విధ్యార్థులు 40మంది సీనియర్ విధ్యార్థులపై ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ పేరుతో తమను టాయిలెట్లు క్లీన్ చేయించారని, పోలీసులకు చెప్పారు. ముగ్గురు ప్రోఫెసర్లు కూడ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. అదే రోజున తమతో సీనియర్ల బలవంతంగా మద్యం తాగించి నగ్నంగా చేశారని సీనియర్లపై పిర్యాదుచేశారు.

కొట్టాయం పాలిటెక్నిక్ కాలేజీ లో ర్యాగింగ్ కారణంగా ఓ జూనియర్ విధ్యార్థి కిడ్నీలు చెడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలోని సీనియర్లు పారిపోయారు.వీరిపై విధ్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసింది కళాశాల యాజమాన్యం. మరో వైపుమెడికల్ కాలేజీ ఘటనలో 21 మంది సీనియర్ విధ్యార్థులపై కళాశాల యాజమాన్యం వేటు వేసింది.

ర్యాగింగ్ పేరుతో జూనియర్ విధ్యార్థులను వేధించి, ని హింసించిన సీనియర్లపై వేటు పడింది. పాలిటెక్నిక్ కళాశాలలో , మెడికల్ కాలేజీలో జూనియర్ విధ్యార్థుల పట్ల అసభ్యంగా, అనాగరికంగా ప్రవర్తించిన సీనియర్లపై వేటు వేశాయి కళాశాల యాజమాన్యాలు. పాలిటెక్నిక్ కశాలలో నగ్నంగా చేసి ఐదుగంటలపాటు చేయకూడని పనులు చేసిన 8మంది ని, మెడికల్ కాలేజీ లో జూనియర్లను వేధించిన 21 మందిపై సస్పెండ్ వేటు పడింది.

English summary
as many as 21 students of a governament medical college in manjeri here have been placed under susspension for allgedly ragging their juniors, college authorities said on tuesday.above 40 junior students complient had alleged that they were stripped nakd and forced to clean toilets at the college hostel.few days back eight students of governament polytechnic college in kottayam were booked for allgedly ragging their juniors in the hostel. they have also been suspentded from the institution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X