వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

300 బ్యారికేడ్లు సహా 17 వాహనాలు ధ్వంసం.. ఢిల్లీలో హై టెన్షన్

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై రైతు నేతల ఆక్రోశం కట్టలు తెంచుకుంది. రద్దు చేయాలని పదే పదే కోరుతున్న కేంద్రం పెడచెవిన పెట్టింది. గత 60 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. అయితే జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్త పరిస్థతికి దారితీసింది. తమ డిమాండ్ నెరవేర్చాలని రైతులు/ రైతు ప్రతినిధులు కదం తొక్కారు.

 300 barricades broken, 17 govt vehicles destroyed in delhi..

మంగళవారం జరిగిన ఘర్షణలో 80 పై చిలుకు మంది పోలీసులు గాయపడ్డారు. 300 బ్యారికేడ్లను ధ్వంసం చేశారు. నాలుగు కంటైయినర్లు.. 17 ప్రజా రవాణా వాహనాలను ధ్వంసం చేశారు. ఢిల్లీలో జరుగుతోన్న హింసతో దేశం ఉలిక్కిపడింది. రైతులు ఇలా చేస్తారా అని కొందరు రాజకీయ నేతలు అడుగుతున్నారు. చెప్పిన రూట్ మ్యాప్ కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చి.. బీభత్సం సృష్టించారు.

Recommended Video

Chittoor Man Invented Device To Prevents Elephants Entering Into Crops | Oneindia Telugu

ఎర్రకోటపై తమ జెండా ఎగరవేసి.. నిరసన తెలియజేశారు. అయితే దీనిని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. రైతు నేతుల చేసిన ఆందోళనలకు సంబంధించి ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. పండవ్ నగర్, సీమపురి, ఘాజిపూర్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. రైతు నేతలు చేసిన ఆందోళనతో దేశం ఒక్కసారికి ఉలిక్కిపడింది. ఏం జరిగింది అని ముక్కున వేలుసుకుంది. రైతుల డిమాండ్లను కేంద్రం పరిష్కరించాలని కూడా కోరుతోంది.

English summary
eight DTC buses were damaged, more than 300 barricades were broken, four containers were destroyed and 17 public vehicles were either vandalised or destroyed by rioters in delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X