వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. 10 మంది మృతి

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు పోలీసులు, ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారు. మరో ఇద్దరు పోలీసులు కూడా గాయాలపాలయ్యారు.

హల్‌మత్పొరా ప్రాంతంలో ఏడుగురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారనే సమాచారంతో సైన్యం, జమ్ముకశ్మీర్‌ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్‌ గ్రూప్‌ సంయుక్త బృందం ఆపరేషన్‌ చేపట్టగా ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరిపారు.

kupwara-encounter

దీంతో సైన్యం, భద్రతాబలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు మొత్తం 10 మంది మృతి చెందారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతాదళాల గాలింపు కొనసాగుతోంది.

English summary
Three Army personnel and two Jammu and Kashmir policemen were today martyred in an ongoing encounter in Kupwara's Halmatpora.Two cops have sustained injuries. Four unidentified terrorists were killed in the operation last night in a forest area in the district. The body of another ultra was recovered today evening, taking the number of terrorists neutralised in the encounter to five. A huge cache of arms and ammunition and other incriminating materials, including AK 47 rifles and grenades, were recovered from the encounter site. The encounter was triggered when terrorists fired at a joint party of the Army and Special Operations Group (SOG) of J&K Police, said defence spokesman (Srinagar) Col Rajesh Kalia. The operation was aided by the Army's Para Commandos.A police officer said that a joint team of the Army's 41 Rashtriya Rifles and SOG launched the operation following inputs about the movement of seven foreign terrorists in the area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X