వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: వేగవంతమైన వార్తల కోసం డైలీహంట్ చూడండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలలో ఎన్నికలు జరిగాయి. రేపు (మంగళవారం) ఫలితాలు వస్తాయి. ఈ ఐదు రాష్ట్రాల ఫలితాల ఆధారంగా భావి భారత రాజకీయాలు ఎటువైపు వెళ్లనున్నాయా దాదాపు తెలియనుంది. అంటే 2019లో ఎవరి వైపు ప్రజలు మగ్గు చూపుతారనే విషయంపై కొంత స్పష్టత వస్తుంది.

మంగళవారం (రేపు) ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొద్ది గంటల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై స్పష్టత వస్తుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కనుక మీరు ఉంటే ఈ ఎన్నికలు మీకు మరింత ప్రతిష్టాత్మకం. ఈ ఫలితాలతో పై రాష్ట్రాల్లో 2019లో లోకసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయో లెక్కలు వేసుకోవచ్చు. అలాగే దేశం మొత్తం మీద ప్రజల అభిప్రాయం కొంత తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డైలీ హంట్ ఈ ఎన్నికల ఫలితాలను ఎప్పటికి అప్పుడు మీ ముందుకు తీసుకువస్తుంది.

డైలీ హంట్ యాప్‌లో మీరు వేగవంతమైన ఫలితాలను చూడవచ్చు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ముందంజలో ఉంది, ఏ పార్టీ వెనుకబడి ఉంది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి తుది ఫలితాలు వచ్చే వరకు - ఈ డైలీ హంట్ యాప్‌లో మీరు నిమిష నిమిషానికి ఫలితాలు పొందవచ్చు. డైలీ హంట్ యాప్‌లో అసెంబ్లీ ఎలక్షన్ 2018 (Assembly Elections 2018) పేరుతో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఫలితాలను ఎంతో వేగంగా తెలుసుకోవచ్చు.

5 States Assembly Election Results: Get ready tomorrow to receive Fastest Coverage on DailyHunt

రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది? ఓట్ల శాతం ఎంత వచ్చింది? ఆయా నియోజకవర్గం నుంచి ఆ అభ్యర్థి ఎన్ని ఓట్లతో గెలిచాడు? ఏ అభ్యర్థి గెలిచాడు? ఏ నియోజకవర్గం నుంచి ఎవరు ఓడిపోయారు, ఏ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచారు? అనే విషయలు తెలుసుకోవచ్చు.

సహజంగా, కీలక నేతలు, కీలక నియోజకవర్గాలు లేదా కీలక నేతలను సవాల్ చేస్తున్న అభ్యర్థుల గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఒక్క క్లిక్‌తో మీరు గెలిచింది ఎవరు, ఓడిపోయింది ఎవరు అనే విషయాలు తెలుసుకోవచ్చు.

ఐదు రాష్ట్రాలలోని ప్రత్యేక అభ్యర్థి లేదా ప్రత్యేక పార్టీల గెలుపోటముల గురించి, వారి పరిస్థితి గురించి తెలుసుకునేందుకు మీకు డైలీ హాంట్ యాప్ సరైనది. మీరు రాష్ట్రాన్ని సెలక్ట్ చేసుకున్న తర్వాత అందరి అభ్యర్థులు, నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు చూడవచ్చు. అంతేకాదు, ఏ అభ్యర్థి ఎన్ని ఓట్లతో గెలిచాడు, ఏ అభ్యర్థి ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు అనే విషయాలు తెలుసుకోవచ్చు. కేవలం ఇది మాత్రమే కాదు, మీకు కావాల్సిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల శాతం లేదా పార్టీల ఓట్ల శాతం చూడవచ్చు. ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా చూడవచ్చు.

డైలీ హంట్ ఎలక్షన్ కవరేజ్ ఇది మాత్రమే కాదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల లైవ్ అఫ్ డేట్స్, లైవ్ టీవీ, ఇన్ఫోగ్రాఫిక్స్.. మరెన్నో ఉంటాయి. మీరు అన్ని నియోజకవర్గాల గురించి చదువుకోవచ్చు. ఎన్నికల విశ్లేషణలు ఉంటాయి. అతిపెద్ద మెజార్టీతో గెలిచిన వారు, అతి తక్కువ మెజార్టీతో గెలిచిన వారి గురించి తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఒక్కచోట తెలుసుకోవచ్చు.

కాబట్టి, డైలీ హాంట్ యాప్‌ను చూడండి.

రేపు (మంగళవారం) ఎనిమిది గంటలకు డైలీ హంట్ యాప్‌కు ట్యూన్‌కండి.

English summary
Five states assembly election results will be announced on Dec 11, 2018. The day that will decide which direction will Indian politics will go in the future. As the clock strikes 8 in the morning, the counting of votes for Madhya Pradesh, Rajasthan, Chhattisgarh, Telangana and Mizoram will start, and the results will start trickling in. If you are in these states, these results would matter most to you.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X