వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిస్కెట్ తీసిస్తానని బాలికపై అత్యాచారయత్నం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక మీద అత్యాచారయత్నం చేసిన కామాంధుడిని బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు అరెస్టు చేశారు. కసవనహళ్ళి ప్రాంతంలో నివాసం ఉంటున్న వెంకటేష్ (19) అనే నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించామని పోలీసులు అన్నారు.

ఇతను నివాసం ఉంటున్న ఇంటి పక్కనే బాలిక (5) నివాసం ఉంటున్నది. గురువారం సాయంత్రం బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్నది. ఆ సమయంలో అటు వైపు వెళ్లిన వెంకటేష్ బిస్కేట్ తీసిస్తానని చెప్పి బాలికను పిలుచుకుని వెళ్లాడు.

5 year old girl rape attempt in bangalore

తరువాత సమీపంలో నిర్మాణంలో ఉన్న కట్టడంలోకి తీసుకు వెళ్లి బాలిక మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. గాయాలు కావడంతో బాలిక కేకలు వేసింది. చిక్కి పోతానని భయపడిన నిందితుడు అక్కడి నుండి పరారైనాడు.

సాయంత్రం పని నుండి బాలిక తల్లి ఇంటికి చేరుకుకుంది. బాలిక కేకలు వేస్తున్న విషయం గుర్తించింది. బాలిక శరీరం మీద గాయాలు ఉండటంతో తల్లి ప్రశ్నించింది. బాలిక అసలు విషయం చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు బంధువుల ఇంటిలో తలదాచుకున్న వెంకటేష్ ను అరెస్టు చేశారు.

English summary
5 year old girl rape attempt in bangalore, police arrested 19 years boy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X