• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆవును రేప్ చేసిన కామాంధుడు, సీసీటీవీలో భాగోతం, బెండ్, తోలు రెండు తీసేశారు, కరోనా ?

|

భోపాల్ (మధ్యప్రదేశ్): కామంతో రగిలిపోతున్న ఓ ధుర్మార్గుడు చెయ్యరాని పాపం చేశాడు. పాలు పితకడానికి వచ్చాడని భావించిన గోమాత (ఆవు) మీద అత్యాచారం చేసి కామం తీర్చుకున్నాడు. చేసినపాపం ఊరికేపోదు అంటారు పెద్దలు, గోమాత మీద అత్యాచారం చేస్తున్న సమయంలో ఆ గోశాలలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో ఆ దారుణం మొత్తం రికార్డు అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటాడని కామాంధుడిని పట్టుకుని బెండ్ తోలు రెండు తీసేసి అతని భరతం పడుతున్నారు.

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !

 గోశాలలో ఆవులు, లేగదూడలు

గోశాలలో ఆవులు, లేగదూడలు

మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలోని సుందర్ నగర్ లో రామ్ యాదవ్ అనే వ్యక్తి గోశాలను నిర్వహిస్తున్నాడు. రామ్ యాదవ్ నిర్వహిస్తున్న గోశాలలో గోవులు, దూడలు ఉన్నాయి, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గోశాలలోని గోవుల దగ్గర పాలు పితుకుతున్న కొందరు వ్యక్తులు ఆపాలును ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.

 ఆవు మీద కామాంధుడు కళ్లుపడ్డాయి

ఆవు మీద కామాంధుడు కళ్లుపడ్డాయి

ఈనెల 4వ తేదీన వేకువ జామున 4 గంటల సమయంలో ఓ వ్యక్తి రామ్ యాదవ్ గోశాలలోకి ప్రవేశించాడు. తరువాత అక్కడ ఉన్న ఆవు మీద కన్ను వేసిన ఆ కామాంధుడు వెనుక నుంచి ఆ ఆవును కదలకుండా పట్టుకుని దానితో తన కామవాంఛ తీర్చుకున్నాడు. మనుషులు, పశువులు అని తేడా చూడకుండా కామవాంఛ తీర్చుకున్న ఆ కామాంధుడు గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి జారుకున్నాడు.

 షాక్ తిన్న యజమాని, పోలీసులు

షాక్ తిన్న యజమాని, పోలీసులు

గోశాలలో ప్రతిరోజు రాత్రి ఏం జరిగింది ? అని సీసీ కెమెరాలను పరిశీలించి వివరాలు తెలుసుకోవడం రామ్ యాదవ్ కు అలవాటు. జులై 5వ తేదీ పగలు గోశాల దగ్గరకు వెళ్లిన రామ్ యాదవ్ అక్కడ ఏర్పాటు చేసిన సీసీకెమెరాలను పరిశీలించాడు. ఆ సమయంలో ఒక్కసారిగా షాక్ కు గురైన రామ్ యాదవ్ ఆందోళనకు గురైనాడు. తన గోశాలలో ఆవు మీద అత్యాచారం చేసిన కామాంధుడి విషయం గుర్తించిన రామ్ యాదవ్ వెంటనే సుందర్ నగర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.

 సీసీకెమెరాలతో చిక్కిన కామాంధుడు

సీసీకెమెరాలతో చిక్కిన కామాంధుడు

రామ్ యాదవ్ గోశాలలో సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఆ క్లిప్పింగ్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు. గోశాలలో ఆవు మీద అత్యాచారం చేసింది షబీర్ ఆలీ (55) అని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బెండ్, తోలు రెండు తీసేశారు. వేకువ జామున తానే గోశాలకు వెళ్లి ఆవు మీద అత్యాచారం చేశానని షబీర్ ఆలీ అంగీకరించాడని సుందర్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి శ్రీవాత్సవ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకి చెప్పారు. షబీర్ ఆలీకి బెండ్ తీసిన పోలీసులు అతని మీద ఐపీసీ 377 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మూగజీవాల మీద లైంగిక దాడి చేశాడని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని షబీర్ ఆలీ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని భోపాల్ పోలీసు అధికారులు తెలిపారు.

  హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్
   షాకింగ్ సంఘటనలు

  షాకింగ్ సంఘటనలు

  గతంలో ఇలాంటి హర్రర్ సంఘటనలు కొన్ని జరిగాయి. గత ఏడాది కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని కుంజతబైలు ప్రాంతంలో ఓ మూగజీవిపై మహమ్మద్ అన్సారీ లైంగిక దాడి చేసి అడ్డంగా బుక్కైనాడు. మధ్యప్రదేశ్ లోని సుథా టౌన్ లో ఆవు మీద అత్యాచారం చేసిన కేసులో చోటూ ఖాన్ అనే కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2018 జులై 28వ తేదీన హర్యానాలోని మరోద్ అనే గ్రామంలో ఒక గొర్రె మీద ఏకంగా 8 మంది గ్యాంగ్ రేప్ చేశారు. కొన్ని రోజుల పాటు పశువుల ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆ గొర్రె చికిత్స విఫలమై మరణించడతో ఆ సమయంలో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దేశంలో ఎక్కడో ఒకచోట జంతువుల మీద కామాంధులు అత్యాచారం చేస్తున్నారనివెలుగు చూడటంతో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Shameful incident: 55 year old man arrested for raping cow near Bhopal in Madhya Pradesh. arested after CCTV footage revealed crime.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X