వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కేబినెట్‌లో 12 కొత్త ముఖాలు? మంత్రులుగా ప్రమాణం చేసేది వీరేనా?

|
Google Oneindia TeluguNews

ప్రధానిగా రెండోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. సాయంత్రం ఏడు గంటలకు మోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనతో పాటు 60మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణస్వీకారానికి ముందు మంత్రులుగా బాద్యతలు చేపట్టనున్న వారితో ప్రధాని భేటీ కానున్నారు. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని నివాసంతో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది.

మోడీ ఇంటికి నేతల క్యూ : అటు నుంచే అటే రాష్ట్రపతి భవన్‌కు ..మోడీ ఇంటికి నేతల క్యూ : అటు నుంచే అటే రాష్ట్రపతి భవన్‌కు ..

ప్రధానితో పాటు 60మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. మోడీ - అమిత్ షాలు సుదీర్ఘ చర్చల అనంతరం మినిస్టర్ల లిస్టు ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి మండలిలో చోటు దక్కిన నేతలు వీరేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్టు సర్యులేట్ అవుతోంది. దాని ప్రకారం 43మంది ప్రమాణం చేయనుండగా.. అందులో 12 కొత్త ముఖాలు ఉన్నాయి.

60 Ministers, 12 new faces, sushma swaraj, smrithi irani in modi 2.0 cabinet list?

మీడియా వర్గాల్లో చక్కర్ల కొడుతున్న లిస్ట్ ప్రకారం మోడీ 2.0 కేబినెట్‌లో ఉండే మంత్రులు వీరే?
01. రాజ్‌నాథ్ సింగ్
02. నితిన్ గడ్కరీ
03. సదానంద గౌడ
04. అర్జున్ రామ్ మేఘవాల్
05. ప్రకాశ్ జవదేకర్
06. రాందాస్ అథవాలే
07. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
08. బాబుల్ సుప్రియో
09. సురేశ్ అంగాడి (తొలిసారి)
10. డా. జితేంద్ర సింగ్
11. పీయూష్ గోయల్
12. రవిశంకర్ ప్రసాద్
13. కిషన్ రెడ్డి (తొలిసారి)
14. ప్రహ్లాద్ జోషి
15. నిర్మలా సీతారామన్
16. స్మృతి ఇరానీ
17. ప్రహ్లాద్ పటేల్ (తొలిసారి)
18. రవీంద్రనాథ్ (అన్నాడీఎంకే) (తొలిసారి)
19. పురుషోత్తం రూపాలా
20. మన్సుక్ మాండవ్యా
21. రావ్ ఇందర్జీత్ సింగ్
22. కిషన్ పాల్ గుజ్జర్ (తొలిసారి)
23. అనుప్రియ పటేల్
24. కిరెణ్ రిజుజు
25. కైలాశ్ చౌదరి (తొలిసారి)
26. సంజీవ్ బలియాన్
27. రాంచంద్ర ప్రసాద్ సింగ్ (జేడీయూ) (తొలిసారి)
28. నిత్యానంద్ రాయ్ (జేడీయూ) (తొలిసారి)
29. థావర్ చంద్ గెహ్లాట్
30. దేబాశీష్ చౌదరి (తొలిసారి)
31. రమేశ్ పోఖ్రియాల్
32. మన్సుక్ వసావా
33. రామేశ్వర్ తెలీ (తొలిసారి)
34. హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (అకాలీదళ్)
35. సుష్మా స్వరాజ్
36. సోం ప్రకాశ్ (తొలిసారి)
37. సంతోష్ గాంగ్వర్
38. రాంవిలాస్ పాశ్వాన్ (ఎల్జేపీ)
39. గజేంద్ర సింగ్ షెకావత్
40. ధర్మేంద్ర ప్రదాన్
41. అర్జున్ ముండా (తొలిసారి)
42. సాధ్వి నిరంజన్ జ్యోతి
43. వి.కె.సింగ్
English summary
Prime Minister Narendra Modi will be sworn in this evening for a second straight term after his BJP's incredible victory in the national election. BJP president Amit Shah has made calls to leaders who will be ministers in the new government. They have been invited to the PM's home at 5 pm, before the swearing-in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X