వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీ:గూగుల్ లో ఉద్యోగం కోసం ఏడేళ్ళ బాలిక లేఖ, సుందర్ పిచాయి జవాబిలా....

గూగుల్ లో పనిచేయాలనే ఆసక్తితో ఏడేళ్ళ బాలిక ఆ సంస్థ సిఇఓ సుందర్ పిచాయికి ధరఖాస్తు చేసింది. ఈ ధరఖాస్తును చూసిన సుందర్ పిచాయి యూకే బాలికకు జవాబిచ్చాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్:గూగుల్ లో ఉద్యోగం కావాలని ఏడేళ్ళ బాలిక గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ కు ధరఖాస్తు చేసుకొంది. అయితే విద్యాభ్యాసం పూర్తైన తర్వాత ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకోవాలని ఆ బాలికకు గూగుల్ సిఇశో సుందర్ పిచాయి జవాబిచ్చారు.

గూగుల్ లో పనిచేయాలనే ఆసక్తి చాల మందికి ఉంటుంది.. కాని, ఆ సంస్థలో పనిచేయాలంటే అదే తరహలో పనిచేయాల్సి ఉంటుంది.

అయితే గూగుల్ లో పనిచేయాలనే ఏడేళ్ళ బాలిక కోరుకొంది. యూకెకు చెందిన బాలిక ఈ మేరకు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయికు లేఖ రాసింది.

ఉద్యోగం కోసం సుందర్ పిచాయికు నేరుగా లేఖ రాయడంతో ఆయన ఖంగుతిన్నారు.అయితే ఉద్యోగం రావాలంటే ముందుగా విధ్యాభ్యాసాన్ని పూర్తి చేయాలంటూ ఆయన లేఖ రాశారు.

గూగుల్ సిఇఓకు ఉద్యోగం కోసం ఏడేళ్ళ బాలిక లేఖ

గూగుల్ సిఇఓకు ఉద్యోగం కోసం ఏడేళ్ళ బాలిక లేఖ

గూగుల్ లో ఉద్యోగం కోసం ఏడేళ్ళ బాలిక సిఇఓ సుందర్ పిచాయికి లేఖ రాసింది. తనకు గూగుల్ లో ఉద్యోగం చేయాలనే కోరిక ఉందని ఆమె కోరారు. అత్యంత చిన్న వయస్సులోనే ఈ మేరకు ఆమెకు గూగుల్ లో పనిచేయాలనే కొరిక కలిగింది. ఈ కోరిక మేరకు ఆమె గూగుల్ సిఇఓకే లేఖ రాశారు.

బాలికకు సమాధానమిచ్చిన గూగుల్ సిఇఓ

బాలికకు సమాధానమిచ్చిన గూగుల్ సిఇఓ

యూకె బాలిక తనకు గూగుల్ లో ఉద్యోగం ఇవ్వాలని గూగుల్ సిఇఓ సుందర్ పిచాయి లేఖ రాశాడు. కష్టపడి చదివాలని ఆయన బాలికకు సూచించారు. స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకోవాలని ఆయన ఆ బాలికకు సమాధానం పంపారు. ఈ సమాధానం చూసిన బాలిక కష్టపడి చదువుతానని చెబుతోంది.

గూగుల్ లో పనిచేయాలనే ఆసక్తి ఎందుకంటే

గూగుల్ లో పనిచేయాలనే ఆసక్తి ఎందుకంటే

బిజినెస్ ఇన్ సైడర్ రిపోర్టుల ప్రకారంగా క్లోకు ఇటీవలే ఆదర్శవంతమైన గూగుల్ లో పనిచేయాలనే ఆసక్తి కలిగిందట. గూగుల్ లో ఏదో ఒక రోజు ఉద్యోగం సంపాదిస్తానని వాళ్ళ తండ్రి కూడ చెప్పింది. కూతురి కోరిక మేరకు తండ్రి ఆమెను గూగుల్ లో ఉద్యోగం కోసం ధరఖాస్తు పంపాలని కోరాడు.ఈ మేరకు ఆమె గూగుల్ సిఇఓ కు ధరఖాస్తు చేసింది.

కంప్యూటర్లంటే చాలా ఇష్టం

కంప్యూటర్లంటే చాలా ఇష్టం

కంప్యూటర్లు, రోబోలు, టాబ్లెట్స్ అంటే ఈ బాలికకు చాలా ఇష్టం. స్కూల్ లో కూడ ఈ విధ్యార్థినికి మంచి పేరే ఉంది. గూగుల్ లో పనిచేయడమంటే చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేయడం, ఒలంపిక్స్ లో స్విమ్ చేయాలనే ఆసక్తిని పిచాయ్ కు రాసిన లేఖలో ఆమె తెలిపింది.ఈ లేఖ రాసినందుకు ఆయన ఆ బాలికకకు ధన్యవాదాలు తెలిపారు.టెక్నాలజీని మరింత నేర్చుకోవాలని ఆశిస్తున్నట్టుగా పిచాయ్ అభిప్రాయపడ్డారు. తన కలలను ఆమె చేరుకోవాలనే ఆకాకంక్షను ఆయన వ్యక్తం చేశారు.

English summary
A 7-year-old UK resident, Chloe Bridgewater wrote an adorable job application letter to Google CEO Sundar Pichai without any expectations of a reply. However, she was in for a pleasant surprise when the CEO himself replied to the girl with words of encouragement and motivation. Pichai told Chloe to 'keep working hard and follow her dreams' and to formally apply to Google when she's finished with school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X