వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

76 మంది సైనికులు కోలుకుంటున్నారు.. వారం రోజుల్లో విధుల్లోకి: అధికారులు

|
Google Oneindia TeluguNews

డ్రాగన్ చైనాతో సోమవారం తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 76 మంది సైనికులు గాయపడ్డారు. వారంతా కోలుకుంటున్నారని.. వారం రోజుల్లో విధుల్లో చేరతారని ఆర్మీ ప్రకటించింది. చైనా ఆర్మీ చేసిన రాళ్ల దాడిలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

 76 Soldiers Injured in Galwan Valley Clash, Now in Stable..

లేహ్ ఆస్పత్రిలో 18 మంది చికిత్స పొందుతున్నారని.. వారు కోలుకోవడానికి 15 రోజుల సమయం పడుతుందని అధికారులు వివరించారు. మరో 58 మంది వారం రోజుల్లో క్యూర్ అవుతారని పేర్కొన్నారు. వీరికి చిన్న గాయాలు ఉన్నాయని వివరించారు. వారి ఆరోగ్యం గురించి బెంగ అవసరం లేదు అని పేర్కొన్నది.

Recommended Video

#Watch Sreesanth Flexes Muscles For Ranji Trophy Selection

భారత్‌ నుంచి కల్నల్ సహా 20 మంది జవాన్లు చనిపోగా.. చైనాకు చెందిన ఎంతమంది చనిపోయారనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. ఘర్షణలో చనిపోయిన, గాయపడ్డ వారి వివరాలు వెల్లడించామని, ఎవరూ మిస్ కాలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. అయితే గాల్వాన్ లోయ దాడికి సంబంధించి భారత్-చైనా మేజర్ జనరల్స్ మూడో రోజు కూడా చర్చించారు.

English summary
No one is critical as of now, all are stable. Eighteen soldiers are at our hospital in Leh, they will be out on duty in about 15 days Indian Army said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X