వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో ఫెసిలిటీస్.. నో అడ్మిషన్స్, 800 ఇంజినీరింగ్ కాలేజీలు మూసివేత!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా 800 ఇంజినీరింగ్ కాలేజీలను మూసి వేస్తున్నట్టు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ అనిల్ దత్తాత్రేయ వెల్లడించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా 800 ఇంజినీరింగ్ కాలేజీలను మూసి వేస్తున్నట్టు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ అనిల్ దత్తాత్రేయ వెల్లడించారు.

కాలేజీలో మౌలిక వసతులను కల్పించడంలో యాజమాన్యాలు విఫలం కావడం, ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు లేకపోవడం తదితర కారణాల వల్లే ఆయా కాలేజీల అనుమతులు రద్దు చేస్తున్నామని ఆయన చెప్పారు.

engineering-students

ఇప్పటికే ప్రతి ఏడాది 150 కాలేజీలు స్వచ్ఛందంగా మూత పడుతున్నాయని అనిల్ తెలిపారు. చాలా కాలేజీల్లో 30 శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు.

2014-15 నుంచి 2017-18 అకడమిక్‌ సంవత్సరం అనంతరం 410 కాలేజీలను మూసివేస్తున్నట్లు ఏఐసీటీఈ అధికారికంగా తన వెబ్‌సైట్లో ప్రకటించింది. వాటిలో 20 కాలేజీలు కర్ణాటకలో ఉండగా, మిగతావి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, హర్యానా, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో ఉన్నాయి.

English summary
The All India Council for Technical Education (AICTE) wants to close down about 800 engineering colleges across India as there are no takers for their seats, and admissions are plunging in these institutions every year, AICTE chairman Anil Dattatraya Sahasrabudhe told. There are approximately 150 colleges which are closed down voluntarily every year due to stricter AICTE rules. According to a rule of the council, colleges that lack proper infrastructure and report less than 30% admissions for five consecutive years will have to be shut down, he pointed out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X