వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈశాన్యరాష్ట్రాల్లో వరదలు: 85 మంది మృతి, వేల ఎకరాల్లో పంట వేస్ట్

ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల వల్ల దాదాపు 85 మంది మృతి చెందారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

గౌహతి: ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌ ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా సంభవించిన ప్రమాదాల వల్ల దాదాపు 85 మంది మృతి చెందారు.

అస్సాంలో వరద పరిస్థితిపై కేంద్ర మంత్రి రిజుజు ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. వరదల కారణంగా సంభవించిన నష్టంపై మంత్రి రిజుజు కేంద్రానికి నివేదిక అందజేయనున్నారు.

assam-floods

వరదల కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా రాష్ట్రాల్లోని వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. 58 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగింది.

అస్సాంలో వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోగౌనోవాల్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

English summary
The Centre on Thursday said the damage due to floods and landslides+ in the three northeast states of Assam, Manipur and Arunachal PRadesh was unprecedented and directed authorities to use services of experts from space technology and ISRO to assess the damage. Chairing a review meeting in New Delhi, minister for Development of North Eastern Region (DoNER) Jitendra Singh said that the damage caused by the rainfall is unprecedented and a total of 58 districts have been affected due to floods and landslides in Arunachal Pradesh, Assam and Manipur. Around 85 lives have been lost, he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X