• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆడవాళ్లకు ఆడవాళ్లు...! మగవాళ్లకు మగవాళ్లు ...! ఇప్పుడు ఇదే ట్రెండ్...

|

అడవాళ్లకు అడవాళ్లు, మగవాళ్లకు మగవాళ్లు, ఇపుడు ఇదే ట్రెండ్...నడుస్తోంది.... వారం రోజుల క్రితమే రాజస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయి పెళ్లాయిన మరునాడే...మరో అమ్మాయితో కలిసి కాపురం చేసేందుకు లేచిపోయింది...తాజాగా అలాంటీ మరో సంఘటనే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో జరిగింది. పెళ్లి చేసుకున్న మగాడిని కాదని మరో లేడీ మొగుడి కోసం పరుగులు తీసింది... పెళ్లయిన వారం తర్వత ఇళ్లు విడిచి మరో అమ్మాయితో పారిపోయింది.

  దడ పుట్టించిన దాగుడుమూతలు ఆట
   పెరుగుతున్న లెస్బియన్ సంబంధాలు...

  పెరుగుతున్న లెస్బియన్ సంబంధాలు...

  అంగరంగ వైభవంగా పెళ్లీళ్లు చేసుకుంటున్నారు.. పెళ్లికి ముందు తమ మనస్సులో ఎముందో తెలపకుండా అంతర్గతంగా కుమిలిపోతున్నారు..తమలో భావాలు భయటకు చెబితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అనే సందేహంతోనే.... మనసులో వేరోకరున్నా...మెడలు వంచి తాళీని కట్టించుకుంటున్నారు.. ఆ తర్వాత ఏం ఎమవుతుందో ఏమో.. పెళ్లయిన తర్వాత ప్రియుడు ,లేదా ప్రియురాలీతో లేచి పోతున్నారు.... అయితే ఇవి చేస్తుంది...సాధరణ ప్రియుడు ,ప్రియురాళ్లు కాదు... లెస్పియన్ సెక్స్‌కు అలవాటు పడిన యువతి, యువకులు. విదేశాల్లో ఎక్కువగా కనబడే లెస్బియన్ జంటలు ప్రస్థుతం భారత దేశంలో కూడ పెరిగిపోతున్నారు...

  తమిళనాడు...లెస్బియన్

  తమిళనాడు...లెస్బియన్

  ఈనేపథ్యంలోనే తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ కు చెందిన యువతి యువకుడికి అంగరంగ వైభవంగా వారం క్రితమే పెళ్లైంది.అయితే పెళ్లి సమయంలో బాగానే ఉన్న పెళ్లీ కూతురు భర్తతో కలిసి కాపురానికి కూడ వెళ్లింది...అక్కడ భర్త ఇముడ లేక అనంతరం పారిపోయింది...దీంతో అమ్మాయి తల్లిదండ్రులు వారం పాటు తమ కూతురు కోసం వెతికారు..అయిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు పిర్యాధు చేశారు...కాగా కొత్తగా పెళ్లైన అల్లుడిపైనే అనుమానాలు వ్యక్తం చేశారు.

  అల్లుడిని అనుమానించిన అత్తమామ

  అల్లుడిని అనుమానించిన అత్తమామ

  ఇక పోలీసులు విచారణలో భాగంగా పలువురి అనుమానితులను ప్రశ్నించారు.. చివరకు యువతి తల్లిదండ్రులు చెప్పినట్టుగా తమ అల్లుడిని విచారణ చేశారు..దీంతో అసలు విషయం బయటపడింది. విచారణలో కొత్త పెళ్లి కోడుకు మరిన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు. పెళ్లైన దగ్గరి నుంచి ఆమె తనతో చనువుగా మాట్లాడలేదని, అసలు దగ్గరకే రానివ్వలేదని చెప్పాడు. బహుశా ఆమె మరెవరినైనా ప్రేమించి ఉండవచ్చని, అందుకే వెళ్లిపోయి ఉంటుందని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ ప్రారంభించారు.

  చెన్నై పారిపోయిన అమ్మాయిలు...

  చెన్నై పారిపోయిన అమ్మాయిలు...

  ఇక పోలీసులు ఆమే స్నేహితులను విచారణ చేశారు..దీంతో అమ్మాయికి స్కూల్ రోజుల్లోనే మరో అమ్మాయితో సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలిపారు..దీంతో హస్టల్ ఉన్నప్పుడు వారిద్దరి మధ్య శారీరక సంభంధాలు కూడ బయట పడ్డాయని చెప్పారు..ఇదే విధంగా వారిని రెడ్ హ్యండెడ్‌ పట్టుకున్నామని తెలిపారు..ఇక అమ్మాయి స్నేహితులిచ్చిన సమాచారంతో తిరునల్వేలి జిల్లా పనకుడికి వెళ్లిన అక్కడ మాత్రం వారు ఇద్దరు లేరు. అక్కడ నుండి పారిపోయినట్టు స్థానికులు తెలిపారు..దీంతో ఇద్దరు చెన్నైకి పారిపోయినట్టు పోలీసులు కనుగోన్నారు..వారి పోలీసు బృందాలు వెతుకుతున్నట్టు చెప్పారు.

  English summary
  A girl escaped with another girl from Nagercoil in Kanyakumari district of Tamil Nadu ofter married.a case was booked and police is serching for the lesbian couple
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X