చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నువ్వు ఆ పనికి పనికిరావు, నీతో కాపురం చెయ్యలేనని ఛీ కొట్టిన భార్య, మర్మాంగం కత్తిరించి పారేసిన భర్త

|
Google Oneindia TeluguNews

చెన్నై: రాత్రి శారీరక సుఖం కోసం పడకగదిలో ఉన్న సమయంలో భర్త చేష్టలతో భార్య విసిగిపోయింది. నిత్యం భర్త విచిత్ర ప్రవర్తనలతో విసిగి పోయిన భార్య నువ్వు ఆ పనికి పనికిరావని, నీతో నేను కాపురం చెయ్యలేనని ఛీ కొట్టింది. చివరికి భార్య విడాకులు తీసుకోవడానికి సిద్దం అయ్యి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా భర్తతో కలిసి ఉండటానికి వెళ్లిన మహిళ సంసారానికి నీ మర్మాంగం పనికిరాదు అని భర్తకు చెప్పింది. అంతే భర్త మాటలతో సహనం కోల్పోయిన భర్త అతని మర్మాంగం కోసి విసిరేశాడు. మర్మాంగం తెగిపోవడంతో భర్త చావుబతుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అక్రమ సంబంధం, భర్త హత్యకు భార్య పక్కాప్లాన్, ప్రియుడితో కలిసి కదులుతున్న రైలు నుంచి తోసేసి!అక్రమ సంబంధం, భర్త హత్యకు భార్య పక్కాప్లాన్, ప్రియుడితో కలిసి కదులుతున్న రైలు నుంచి తోసేసి!

సునామి క్వాటర్స్ లో సంసారం

సునామి క్వాటర్స్ లో సంసారం

చెన్నై నగరంలోని వాషర్ మెన్ పేట్ లోని సునామి క్వాటర్స్ లో బాబు (40), దేవి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. బాబు ఉద్యోగం చేస్తున్నాడు. బాబు, దేవి దంపతులకు సంతానం లేదు. నిత్యం పిల్లలు పుట్టలేదనే విషయంలోనే బాబు, దేవి దంపతుల మధ్య గొడవలు జరిగేవి.

హస్తప్రయోగంతో టార్చర్

హస్తప్రయోగంతో టార్చర్

బాబుకు మద్యం తాగే అలవాటు ఉంది. ప్రతిరోజు రాత్రి ఇంటికి వెలుతున్న బాబు బెడ్ రూంలోకి భార్యను రావాలని చెప్పేవాడు. తరువాత భార్యను నగ్నంగా తయారు చేసిన బాబు ఆమెతో సరిగా సంసారం చేసేవాడు కాదు. రాసక్రీడలు మధ్యలో నిలిపివేస్తున్న బాబు భార్య దేవి ముందే హస్తప్రయోగం చేసేవాడు.

విసిగిపోయి విడాకులు!

విసిగిపోయి విడాకులు!

భర్త బాబు చేష్టలతో విసిగిపోయిన భార్య దేవి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. నువ్వు ఆపనికి (సంసారం) పనికిరావని చెప్పిన దేవి పుట్టింటికి వెళ్లిపోతానని భర్త బాబుకు చెప్పింది. మద్యం మత్తులో ఇంటికి వస్తున్న బాబు రోజూ భార్యను దేవి మీద చెయ్యి చేసుకుని ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు.

పుట్టింటికి పరార్

పుట్టింటికి పరార్

డిసెంబర్ 30వ తేది సోమవారం రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన బాబు భార్య దేవిని నగ్నంగా చేసి ఆమె ముందు హస్తప్రయోగం చేశాడు. అభ్యంతరం చెప్పిన దేవిని పట్టుకుని చితకబాదేశాడు. అదే రోజు రాత్రి దేవి భర్త బాబుతో గొడవ పడి సునామి క్వాటర్స్ నుంచి బయటకు వచ్చి పుట్టింటికి వెళ్లిపోయింది.

 నూతన సంవత్సరం వేడుకలు

నూతన సంవత్సరం వేడుకలు

భర్త బాబు ఇంటిలో ఒంటరిగా ఉన్నాడని, నూతన సంవత్సరం వేడుకలు కలిసి జరుపుకుంటే ఆయన సంతోషంగా ఉంటాడని భావించిన దేవి మంగళవారం సునామి క్వాటర్స్ లోని ఇంటికి వెళ్లింది. రాత్రి ఇంటికి వచ్చిన బాబు మద్యం సేవించి మళ్లీ హస్త ప్రయోగం చేస్తూ భార్య దేవిని ఇబ్బందులకు గురి చేశాడు. భర్త బాబు పదేపదే అదే పని (హస్త ప్రయోగం) చెయ్యడంతో విసిగిపోయిన దేవి ఇక లాభం లేదని మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది.

మర్మాంగం కత్తిరించి విసిరేశాడు

మర్మాంగం కత్తిరించి విసిరేశాడు

భార్య దేవి పుట్టింటికి వెళ్లి పోయిందని, తన విషయం అందరికీ తెలిసిపోతుందని భయంతో మద్యం మత్తులో ఉన్న బాబు నేరుగా వంట గదిలోకి వెళ్లి కత్తి తీసుకుని అతని మర్మాంగం కత్తిరించి పక్కకు విసిరేశాడు. మర్మాంగం పూర్తిగా తెగిపోవడం, మద్యం మత్తు వదలడంతో నొప్పి తట్టుకోలేక బాబు ఆర్తనాదాలు చేశాడు. బాబు కేకలు వేస్తున్న విషయం గుర్తించిన చుట్టుపక్కల వారు అతని ఇంటికి పరుగు తీశారు.

మర్మాంగం ఎవరు కట్ చేశారు?

మర్మాంగం ఎవరు కట్ చేశారు?

మర్మాంగం పూర్తిగా తెగిపోవడంతో చుట్టుపక్కల వాళ్లు బాబును చెన్నైలోని ప్రభుత్వ స్టాల్నీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. బాబు మర్మాంగం పూర్తిగా తెగిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స చేస్తున్నామని వైద్యులు అన్నారు. అయితే భార్య దేవి పుట్టింటికి వెళ్లి పోయిందని కోపంతో బాబునే మర్మాంగం కోసుకున్నాడా ? లేదా అతని భార్య దేవి మర్మాంగం కోసి అక్కడి నుంచి వెళ్లి పోయిందా ? అనే అనుమానం ఉందని పోలీసులు అంటున్నారు. బాబు మాట్లాడలేని స్థితిలో ఐసీయూలో ఉన్నాడని, దేవి నుంచి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Irked over wife leaving the house following a domestic feud, a man chopped off his own genitals at his home in New Washermenpet area of Chennai, Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X