వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మతనం మంటగలిసిన వేళ... కుక్కలు చూసి కాపాడిన వైనం...!

|
Google Oneindia TeluguNews

కుక్కకు ఉన్న విశ్వాసం మనిషిలో సన్నగిల్లుతోందా... కన్నబిడ్డలనే తల్లులు ఎందుకు కడతేర్చుతున్నారు..? కన్నతల్లే బిడ్డను చంపేస్తే చంపి తినాల్సిన కుక్కలు ప్రాణం ఉన్న పసిపాను చూసి రక్షించాయి. డ్రైనేజీలో ఉన్న ప్లాస్టిక్ మూటలో ఏదో ఉందని తినబోయిన కుక్కలు అందులో ప్రాణంతో ఉన్న పాపను చూసి అరిచాయి. దీంతో ఏడుస్తున్న పాపను చూసిన చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించాయి.

ఈ నేపథ్యంలోనే హర్యాణలో అమ్మతనం మంటగలిసిపోయింది. రాష్ట్రంలోని కైతల్ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసిపాపను ప్లాస్టిక్ కవర్‌లో చుట్టచుట్టి డ్రైనేజీలో విసిరేసింది ఓ గుర్తు తెలియని తల్లి... అయితే అదృష్టవశాత్తు పాపతో బతికే ఉంది. డ్రైనేజీలో పసిపాపతో ఉన్న మూటను కుక్కలు రోడ్డు మీదకు ఈడ్చుకు వచ్చాయి. అయితే కుక్కలు మూటను విప్పుతున్న ప్రయత్నంలోనే అందులో ఉన్న పాప ఏడుస్తుండడం స్థానిక ప్రజలు గమనించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.

 a newly born girl, wrapped in plastic was dumped by a woman in a drain

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పాపను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే పాప కేవలం 1100 గ్రాముల బరువు మాత్రమే ఉందని, దీంతో పరిస్థితి విషమంగా ఉందని, సిరియస్ కండీషన్‌లోనే చికిత్స కొనసాగిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కాగా పసిపాపను డ్రైనేజీలో వేసిన గుర్తు తెలియని మహిళ వివరాలు సీసీ కెమారాలో తీసుకున్న పోలీసులు ఆమే కోసం వెతుకుతున్నారు.

English summary
In a shocking incident in Haryana, infamous for its skewed sex ratio, a newly born girl, wrapped in plastic, was dumped by a woman in a drain near Kaithal town, police said.A pack of stray dogs pulled the wailing child out of the drain and started barking. This alerted passers-by who called the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X