వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

girl: కాలేజ్ అమ్మాయి మీద జరదా బీడా ఉమ్మేశాడు. అమ్మాయి ముఖం మీద కత్తితో ?

కాలేజ్ చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేసి కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. చక్కగా కాలేజ్ కు వెళ్లి వస్తూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్న ఆ అమ్మాయి ముఖం మీద ఓ శాడిస్టు బీడా తిని ఉమ్

|
Google Oneindia TeluguNews

లక్నో/ఉత్తరప్రదేశ్: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి ప్రతిరోజు ఆమె ఇంటి నుంచి కాలేజ్ కు వెలుతోంది. కాలేజ్ పూర్తి అయిన తరువాత స్నేహితులతో మాట్లాడుకుంటూ ఆమె ఇంటికి వెలుతోంది. కాలేజ్, ఇల్లు తప్ప ఆమె వేరే ఆలోచించడం లేదని తెలిసింది. కాలేజ్ లో ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు.

Kiladi aunty: ముసలాడిని పెళ్లి చేసుకుంటే ఆ కిక్కే వేరప్ప, రాత్రి స్వర్గం చూపించి క్లేమాక్స్ లో మేడమ్ ?Kiladi aunty: ముసలాడిని పెళ్లి చేసుకుంటే ఆ కిక్కే వేరప్ప, రాత్రి స్వర్గం చూపించి క్లేమాక్స్ లో మేడమ్ ?

అమ్మాయిలతో మాత్రమే స్నేహం చేస్తున్న ఆ అమ్మాయి కాలేజ్ చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం చేసి కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇంత చక్కగా కాలేజ్ కు వెళ్లి వస్తూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్న ఆ అమ్మాయి ముఖం మీద ఓ శాడిస్టు బీడా తిని ఉమ్మి వేయడమే కాకుండా కత్తితో ఆమె ముఖం మీద దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది.

 A sadist who spat on a college girl, attacked the girl on the face with a knife and escaped in Uttar Pradesh.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సాక్షి అనే యువతి పాలిటెక్నిక్ కాలేజ్ లో చదువుతోంది. ప్రతిరోజు సాక్షి ఉదయం కాలేజ్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి వెలుతోంది. ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్లిన సాక్షి సాయంత్రం ఖుర్జ్ అనే ప్రాంతంలో నడుచుకుంటూ ఇంటికి వెలుతోంది. ఆ సందర్బంలో సోనూ (25) అనే యువకుడు జరదా బీడా తిని నోటి నుండా ఎంగిలి పెట్టుకున్నాడు.

Wife: కోటీశ్వరుడి భార్యతో కాంట్రాక్టర్?, కిడ్నాప్ చేసి భార్య కళ్ల ముందే ప్రియుడిని ఎలా చంపాడంటే ?, షాక్!Wife: కోటీశ్వరుడి భార్యతో కాంట్రాక్టర్?, కిడ్నాప్ చేసి భార్య కళ్ల ముందే ప్రియుడిని ఎలా చంపాడంటే ?, షాక్!

తరువాత కామ్ గా నడుచుకుంటూ ఇంటికి వెలుతున్న సాక్షి ముఖం మీద సోనూ అతని నోటిలో ఉన్న బీడా ఎంగిలిని ఉమ్మేశాడు. నడిరోడ్డు మీద ముఖం మీద బీడా ఉమ్మేయడంతో సాక్షి రగిలిపోయింది. కళ్లు నెత్తికి ఎక్కాయారా, ఎందుకు నా ముఖం మీద ఉమ్మేశావు, రోడ్డు పక్కన ఉమ్మడానికి నీకు టైమ్ లేదా అని రగలిపోయింది. ఆ సందర్బంలో సాక్షి, శాడిస్టు సోనూల మధ్య వాగ్వివాదం జరిగింది.

ఆ సందర్బంలో సహనం కోల్పోయిన సోనూ అతని జోబులో ఉన్న కత్తి తీసుకుని కాలేజ్ అమ్మాయి ముఖం మీదనే దాడి చేశాడు. బాధితురాలు సాక్షి కేకలు వెయ్యడంతో స్థానికులు అక్కడికి వెళ్లారు. స్థానికులు గుమికూడటంతో సోనూ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. బాధితురాలు సాక్షిని ఆసుపత్రిలో చేర్పించారు. బాధిరాలు సాక్షి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోనూ కోసం గాలిస్తున్నామని బులంద్ షహర్ పోలీసులు తెలిపారు.

English summary
A sadist who spat on a college girl, attacked the girl on the face with a knife and escaped in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X