• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాయ్‌ఫ్రెండ్‌కు... చెల్లెలి నగ్న విడీయోను పంపిన అక్క...!

|

సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని పలువురు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సమాజపోకడలకు ఫుల్‌స్టాప్ పడడం లేదు. అయితే ఇందులో కుటుంబ సభ్యులు భాగస్వామ్యులు కావడం మరింత ఆందోళన కల్గిస్తున్న అంశం. రక్తం పంచుకుని పుట్టిన వారిపైనే ద్రోహానికి పాల్పడుతున్న సంఘటనలు సమాజంలో ప్రస్తుత పోకడలకు అద్దం పడుతున్నాయి. ఇలా తమ స్వార్థం కోసం వెంపర్లాడుతున్న వారు చివరకు కటకటాలపాలు అవుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి.

ఎన్‌ఆర్ఐ భర్త అరాచకం.. భార్య నగ్న ఫోటోలు తీసి.. కట్నం కోసం బ్లాక్‌మెయిల్ఎన్‌ఆర్ఐ భర్త అరాచకం.. భార్య నగ్న ఫోటోలు తీసి.. కట్నం కోసం బ్లాక్‌మెయిల్

చెల్లెలి నగ్న వీడియోను ప్రియుడికి షేర్ చేసిన అక్క

చెల్లెలి నగ్న వీడియోను ప్రియుడికి షేర్ చేసిన అక్క

ఈ నేపథ్యంలోనే ఓ అక్క తన వ్యక్తిగత స్వార్థం కోసం చెల్లెలి పరువునే బయటకు ఈడ్చే ప్రయత్నానికి సహకరించింది. తన రక్తం పంచుకుని పుట్టిన చెల్లెలు ఏమై పోయినా పర్వాలేదు, తాను మాత్రం సేఫ్‌గా ఉండాలనే అలోచనతో దుర్మార్గానికి శ్రీకారం చుట్టింది. దీంతో తన చెల్లెలిపై కక్షపెంచుకున్న బాయ్‌ఫ్రెండ్‌కు ఆయుధాన్ని అందించింది. ఇందుకోసం ప్రియుడు కోరినట్టు చెల్లెలి నగ్న వీడియోను పంపింది.

దాండియాలో జరిగిన ఘర్షణ

దాండియాలో జరిగిన ఘర్షణ

వివరాల్లోకి వెళితే...సౌత్ ముంబయిలో బాధితురాలి అక్కకు దినేశ్ అనే వివాహితుడితో నాలుగు సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతుంది. అయితే దినేశ్‌కు ముగ్గురు పిల్లలు కూడ ఉన్నారు. కాగా దీపావళీ ఉత్సవాల్లో భాగంగా అందరు కలిసి దాండియా అడుతున్న నేపథ్యంలో భాదితురాలితోపాటు దినేశ్ కుటుంబ సభ్యులు సైతం పాల్గోన్నారు. అయితే అనుకోకుండా దాండియా స్టిక్ దినేష్ కూతురుకు తగిలింది. దీంతో దినేష్ భార్య మరియు బాధితురాలికి తీవ్ర వాగ్వావాదం జరిగింది. మరోవైపు దినేష్ కూడ దాండియా కర్రతోనే బాధితురాలిపై దాడి చేశాడు. అయితే బాధితురాలు సైతం దినేశ్‌పై దాడి చాసి కర్రతో కొట్టింది. దీంతో ఈ ఘర్షణతో అవమానభారానికి గురైన దినేశ్ ఆమేపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా భాదితురాలి పరువును తీయాలని భావించాడు.

అవి పంపిస్తేనే పెళ్లి చేసుకుంటాని బెదిరింపు

అవి పంపిస్తేనే పెళ్లి చేసుకుంటాని బెదిరింపు

ఇందుకోసం స్కెచ్ వేసిన దినేశ్ బాధితురాలి అక్కను పావుగా వాడుకున్నాడు. అప్పటికే బాధితురాలి అక్కతో నాలుగు సంవత్సరాలుగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న దినేశ్ ఘర్షణకు దిగిన చెల్లెలి నగ్న చిత్రాలను పంపించాలని ఒత్తిడి తెచ్చాడు. అయితే అందుకు ఆమే అంగీకరించకపోవడంతో... అలా చేస్తే తనను పెళ్లి చేసుకుంటానని లేదంటే పెళ్లి చేసుకోనని బెదిరించాడు. దీంతో చేసేదేమి లేక ప్రియుడు మాటకు తలోగ్గిన బాధితురాలి అక్క తన స్వార్థాన్ని చూసుకుంది. దీంతో అక్టోబర్ 28న బాధితురాలు షవర్ బాత్ చేస్తుండగా ఆమే ప్రియుడు దినేశ్‌కు వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ ద్వార చెల్లెలి వీడియో చిత్రికరిస్తూ పంపింది.. ఇలా వీడియో రికార్డు చేసుకున్న దినెశ్ వాటి స్క్రీన్ షాట్స్ తీసి ఫోన్‌లో పెట్టుకున్నాడు.

దినేశ్ భార్యతో బయటపడిన ఇద్దరి బండారం

దినేశ్ భార్యతో బయటపడిన ఇద్దరి బండారం

అయితే దినేశ్ ఫోన్ ఉన్న వీడియోను రెండు రోజుల క్రితమే ఆయన భార్య పసిగట్టింది. ఇది చూసి వెంటనే బాధితురాలి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో అలర్ట్ అయిన బాధితురాలితో ఆమే తల్లిదండ్రులు వెంటనే స్థానిక అగ్రిపడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపారు. అనంతరం వీడియోకు కారణమైన బాధితురాలి అక్కను పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపెట్టింది. ఆమేతో పాటు దినేశ్‌ను సైతం అరెస్ట్ చేసి పలు కేసులు నమోదు చేశారు.

English summary
A 25-year-old woman shared a video of her younger sister bathing with her boyfriend on a video call as the man had been demanding nude pictures of her sister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X